Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » గుడిలో బడిలో వీడియో సాంగ్ టీజర్ | అల్లు అర్జున్ | పూజ హెగ్డే

గుడిలో బడిలో వీడియో సాంగ్ టీజర్ | అల్లు అర్జున్ | పూజ హెగ్డే

  • May 29, 2017 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. వారి అంచనాలకు తగ్గట్టే సినిమాను అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘శరణం భజే భజే’ అనూహ్య స్పందనను దక్కించుకుని అంచనాల్ని మరింతగా పెంచింది.

ఇప్పుడు అదే రీతిలో రెండవ పాట ‘గుడిలో బడిలో’ ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #DJ
  • #DSP
  • #Duvvada Jagannadham
  • #Duvvada Jagannadham Movie

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

5 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

5 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

10 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

11 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

5 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

6 hours ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version