అఖిల్ ని (Akhil Akkineni) పాపం సోషల్ మీడియాలో రీరీఎంట్రీ అని ట్రోల్ చేస్తుంటారు. కానీ.. ఒక నటుడిగా తన ప్రతి సినిమాలో బెస్ట్ ఇచ్చాడు. “అఖిల్”(Akhil) మొదలుకొని “ఏజెంట్” (Agent) వరకు ప్రతి సినిమాలో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు. అయితే.. సినిమాల రిజల్ట్స్ మాత్రం ఎందుకో సరిగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే.. “ఏజెంట్” తర్వాత గ్యాప్ తీసుకొని మునుపెన్నడు కనిపించని విధంగా రూరల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. Lenin Glimpse […]