Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Balakrishna: ఆ అన్నదమ్ముల కథ ఓకే అవుందేమో

Balakrishna: ఆ అన్నదమ్ముల కథ ఓకే అవుందేమో

  • April 30, 2021 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ అన్నదమ్ముల కథ ఓకే అవుందేమో

‘అయ్యప్పనుమ్ కొషియం ’ సినిమా ఇప్పుడు చిత్రీకరణ జరుపుకుంటోందనే విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ పోలీసు పాత్రలో అదరగొడుతున్నాడనేది ఇన్‌సైడ్‌ టాక్‌. అది పక్కనపెడితే ఆ పాత్రలో నటించాల్సింది నందమూరి బాలకృష్ణ అనే విషయం మీకు తెలుసు కదా. తొలుత ఈ సినిమాను బాలకృష్ణ, రవితేజ కాంబోలో తెరకెక్కిద్దామని హారికహాసిని క్రియేషన్స్‌ అనుకుంది. అదీ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద. అయితే సినిమా మెటీరియలైజ్‌ కాలేదు. ఇప్పుడు పవన్‌, రానాతో తీస్తున్నారు.

బాలకృష్ణ ఆ సినిమాను ఓకే చేయకపోవడంతో ఇంకా సితార వాళ్ల దగ్గర డేట్స్‌ అలానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతం సితార టీమ్ బాలయ్య కోసం కథలు వెతుకుతోందనేది కొత్త టాక్‌. బాలకృష్ణ కోసం ఓ కథను రెడీ చేసుకొని ఓకే చేయించుకున్నాక, తర్వాత డైరక్టర్‌ను వెతుకుదామని చూస్తున్నారట. దీని కోసం సీనియర్‌ రైటర్లు, దర్శకులను సంప్రదిస్తున్నారట. ఈ క్రమంలో వీరి నడక పరుచూరి బ్రదర్స్‌ వరకూ వచ్చిందని టాక్‌. బాలయ్యకు సరిపడే కథలు బ్రదర్స్‌ దగ్గర ఉన్నాయట. మరి అందులో ఒకటి ఓకే అవుతుందేమో చూడాలి.

బాలయ్య ప్రస్తుతం ‘అఖండ’ పనుల్లో ఉన్నారు. అయితే కరోనా పరిస్థితుల వల్ల సినిమా ఆలస్యమవుతోంది. వచ్చే నెల విడుదల కావాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌- గోపీచంద్‌ మలినేని సినిమాలో నటిస్తాడరు. ఆ తర్వాత సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సినిమా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ కరోనా సెకండ్‌ సీజన్‌ పూర్తయ్యేలోపు సితార టీమ్‌కి కథ, దర్శకుడు ఓకే అయిపోతాడేమో చూడాలి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Ayyappanum Koshiyum
  • #Balakrishana
  • #pawan kalyan
  • #Rana

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

3 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

3 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

7 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version