Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

  • February 28, 2026 / 07:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

ప్రేమకథా చిత్రాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్ గా తీస్తే క్లాసిక్స్ అవుతాయి. వాటికి ఎంటర్టైన్మెంట్ ను జోడిస్తే బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయి.ప్రెజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే..జెంజి కిడ్స్ సైతం ఎంటర్టైన్మెంట్ తో రూపొందే సినిమాలని ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే వాటిని తెగ మోసేస్తున్నారు అనే చెప్పాలి. అందుకే మేకర్స్ సైతం వినూత్నమైన ప్రేమకథలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.

Hansi Productions

ప్రస్తుతం ‘హన్సి ప్రొడక్షన్స్'(Hansi Productions) సంస్థ కూడా అదే పంధాలో ముందుకు సాగాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తొలి ప్రయత్నంలో ఒక ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న ఓ వినోత్నమైన ప్రేమకథని తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో తమ కొత్త సినిమాని ఘనంగా ప్రారంభించింది.శనివారం నాడు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలకి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు.

hansi productions

ఇక పూజా కార్యక్రమాలు అనంతరం… ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.ఈ సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ…”సినిమా అంటే నాకు కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఒక కల మరియు బాధ్యత. అందుకే నా అభిరుచికి తగ్గట్టుగా ‘హన్సి ప్రొడక్షన్స్’ సంస్థపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దమయ్యాం.

ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చేలా వినోదాన్ని మేళవించి రూపొందించబోతున్నాం. కొత్త వారితో పాటు అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు కూడా ఈ సినిమాకి పనిచేయబోతున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hansi productions
  • #Hansi Productions' Production No. 1
  • #Sri Hansika Peddireddy
  • #Tollywood

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

18 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

19 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

20 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version