Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » “అది నాది కాదు”అంటున్న హీరోయిన్!!!

“అది నాది కాదు”అంటున్న హీరోయిన్!!!

  • December 12, 2016 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“అది నాది కాదు”అంటున్న హీరోయిన్!!!

టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో ‘కంత్రి’ సినిమాలో మెరిసిన ముద్దు గుమ్మ హన్సిక మోత్వానీ. అయితే టాలీవువ్ లో పలు సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా పేరు, స్టార్ డమ్ రాలేదు..అయితే షరా మామూలుగా తమిళ ఇండస్ట్రీ కి చెక్కెసి…అక్కడ హీరోయిన్ గా తన కరియర్ స్టార్ట్ చేసింది హన్సిక….కట్ చేస్తే…అక్కడ తమిళంలో టాప్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకుంటుంది. సూపర్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది…ఇదిలా ఉంటే టాప్ హీరోయిన్ గా అంత పేరు వచ్చాక…రూమర్స్, ఇబ్బందులు షరా మామూలే….ఇప్పుడు అదే ఇబ్బందుల ఇబ్బందిని ఎదుర్కుంటుంది మన బ్యూటీ…ఇంతకీ విషయం ఏమిటంటే…హన్సిక పేరుతో ఇన్‌స్టగ్రాంలో ఒక ఫేక్ అకౌంట్ హల్‌చల్ చేస్తుంది….దాన్ని గమనించిన ఆమె వెంటనే….ఓపిక పట్టలేక….తన అభిమానులకు ఇలా హెచ్చరికలు జారీ చేసింది.

ఆ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు  సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా తీసి పోస్ట్ చేసిన ఈ భామ.. ‘ఇది ఫేక్ అకౌంట్. ఇది నాది కాదు బాబోయ్.. దయ చేసి యాడ్ చేసుకోకండి’ అంటూ అభిమానులకు ఉపదేశాలు ఇచ్చింది. అయితే ఇదేం హన్సికకు కొత్త కాదు…ఇప్పటికే గతంలో ఓసారి హన్సిక సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది దాని నుంచి బయట పడటానికి శత విధాల ప్రయత్నాలు జరిపి చివరకు బయట పడింది. అయితే ఇక ఆమె స్టేట్మెంట్ ను గమనించిన అభిమానులు అయితే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు..కొందరు ఈ విషయంలో రిపోర్టులు చేసేస్తాం అని అంటే….మరికొందరు తుంటరి అభిమానులు అయితే ‘బ్లూ టిక్ ఉంటేనే ఒరిజినల్ మాకు తెలుసులే హన్సికా’ అంటూ ఆన్సర్స్ ఇచ్చారు..మొత్తానికి అదీ హన్సిక మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hansika
  • #bogan movie
  • #Hansika Motwani
  • #Lukkuonnodu movie
  • #NTR

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

6 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

10 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

12 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

2 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

3 hours ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version