Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పెళ్ళి వార్తలు చూసి షాకైన హన్సిక..!

పెళ్ళి వార్తలు చూసి షాకైన హన్సిక..!

  • June 11, 2020 / 10:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్ళి వార్తలు చూసి షాకైన హన్సిక..!

అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘దేశముదురు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక.. ఆ తరువాత ‘మస్కా’ ‘బిల్లా’ ‘కందిరీగ’ ‘దేనికైనా రెడీ’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈమెను నెత్తి పై పెట్టుకున్నారు.ఏకంగా గుడే కట్టించడానికి రెడీ అయిపోయారు. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఈమె తమిళ హీరో శింబుతో ప్రేమాయణం కూడా నడిపింది.

కానీ మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చేప్పేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా.. నిత్యం వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. విషయం ఏమిటంటే.. ‘హన్సిక ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని’ ఓ వెబ్‌సైట్‌ ట్వీట్‌ వేసింది. ఆ ట్వీట్ చూసిన హన్సిక ఆశ్చర్యానికి గురయ్యింది. ‘పుకార్ల దేవుడా‌.. ఇంతకీ వరుడు ఎవరు?’ అంటూ ఆ ట్వీట్ కు హన్సిక రిప్లై ఇచ్చింది.

Hansika, Gopichand, Sampth Nandhi,

ఇక ఈ ట్వీట్ ను చూసిన హన్సిక స్నేహితుడు ‘ఓ మై గాడ్‌.. ఇప్పటివరకూ ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు?’ అంటూ కామెంట్ పెట్టాడు . దానికి హన్సిక ‘నాక్కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే చెప్పలేకపోయాను’ అంటూ రిప్లై ఇచ్చింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hansika Motwani
  • #Hansika
  • #Hansika Motwani news

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

related news

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

7 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

8 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

11 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

1 day ago

latest news

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

6 hours ago
Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

7 hours ago
Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

10 hours ago
Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version