Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Collections » Happy Birthday Collections: మొదటి వీకెండ్ ఓకె అనిపించిన ‘హ్యాపీ బర్త్ డే’ కలెక్షన్లు..!

Happy Birthday Collections: మొదటి వీకెండ్ ఓకె అనిపించిన ‘హ్యాపీ బర్త్ డే’ కలెక్షన్లు..!

  • July 11, 2022 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Happy Birthday Collections: మొదటి వీకెండ్ ఓకె అనిపించిన ‘హ్యాపీ బర్త్ డే’ కలెక్షన్లు..!

సర్రియల్ కామెడీ జోనర్ లో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. “మత్తువదలరా” చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ తో ఆకట్టుకున్న రితేష్ రాణా దర్శకత్వంలో ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’, ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ల పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ ను రాబట్టుకుంది.

‘మైత్రి’ వంటి బడా నిర్మాతలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా కావడంతో మొదటిరోజు ఈ చిత్రం 200 కి పైగా థియేటర్లలో విడుదలయ్యింది. మొదటి రోజు పర్వాలేదనిపించిన ఈ చిత్రం రెండో రోజు, మూడో రోజు జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో ఓకే అనిపించింది.ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.20 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.11 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.08 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.81 cr

‘హ్యాపీ బర్త్ డే’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం రూ.1.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.81 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.పోటీగా క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ లేకపోవడం అలాగే ‘మత్తు వదలరా’ సినిమాకి

ఉన్న ఫ్యాన్స్ వల్ల ఈ మూవీ మొదటి వీకెండ్ డీసెంట్ అనిపించే విధంగా ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.0.69 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఆ ఫీట్ ను ఈ చిత్రం సాధిస్తుందో లేదో చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Satyadev
  • #Happy Birthday
  • #Kaala Bhairava
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

11 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

12 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

15 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

22 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

4 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

10 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

11 hours ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version