Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్‌బాస్‌ 4: ఐదో రోజు చూపించని విశేషాలు!

బిగ్‌బాస్‌ 4: ఐదో రోజు చూపించని విశేషాలు!

  • September 12, 2020 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: ఐదో రోజు చూపించని విశేషాలు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో గేమ్‌ ఎంత ముఖ్యమో, యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ అంత ముఖ్యం, అన్నింటి కంటే సిట్యువేషన్‌ అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం. ఈ మూడు చేస్తే ఇంట్లో 100 రోజులు ఉండటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత కంపోజ్డ్‌గా ఉండేవాళ్లకు అభిమానులు ఎప్పుడూ ఓట్లు వేస్తారు. అలా బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో కనిపించిన పార్టిసిపెంట్‌ హారిక. టమోటా జ్యూస్‌ టాస్క్‌ సందర్భంగా… తనను టార్గెట్‌ చేసిన వారిని హారిక ఫేస్‌ చేసిన విధానం సూపర్‌ అసలు. అక్కడికక్కడ కోపం చూపించకపోవడమే కాక… తర్వాతి సందర్భంలో కూడా సిచ్యువేషన్‌ను అర్థం చేసుకొని మాట్లాడటం బిగ్‌బాస్‌ అన్‌సీన్‌లో చూపించారు.

టమోటా టాస్క్‌లో బాగా చేయలేదంటూ బిగ్‌ 2000 పాయింట్లు ఇచ్చిన తర్వాత… అందరూ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. హారిక, ఆరియానా మాత్రమే బయట లాన్‌లో మాట్లాడుకున్నారు. టాస్క్‌లో తమ టీమ్‌ చేసిన పల్ప్‌ను ఎందుకు రిజక్ట్‌ చేశారో అడిగితే చెప్పలేదని, అది తనను బాధించిందని చెప్పుకొచ్చింది. అయితే దాని ముందు సిచ్యువేషన్‌ నుంచి వచ్చిన స్ట్రెష్‌ను బాగా హ్యాండిల్‌ చేసింది.

Harika Bigg Boss 4 Telugu Unseen Video1

తనను తాను చీర్‌అప్‌ చేసుకొని ఆరియానాతో మాట్లాడటం చాలా బాగుందని నెటిజన్లు అంటున్నారు. సిచ్యువేషన్‌ హ్యాండిల్‌ చేయడం ఎంత ముఖ్యమో, ఇంకొకరు తమ గురించి చెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా వినడమూ ముఖ్యం. మోనాల్‌ తన గురించి తాను చెబుతున్నప్పుడు హారిక జాగ్రత్తగా వినింది.

Click Here To Watch Now

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Dethadi Harika
  • #Harika Alekhya

Also Read

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

related news

trending news

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

1 day ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

7 hours ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

7 hours ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

12 hours ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

12 hours ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version