Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ చేసిన పని అన్‌ఫెయిర్‌ అన్న హారిక!

బిగ్‌బాస్‌ చేసిన పని అన్‌ఫెయిర్‌ అన్న హారిక!

  • October 20, 2020 / 09:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ చేసిన పని అన్‌ఫెయిర్‌ అన్న హారిక!

బిగ్‌బాస్‌ ఇంట్లో వారమంతా ఒకటి… సోమవారం ఎపిసోడ్‌ ఒకటి. ఈ వారం నామినేట్‌ ఎవరు అవుతారనేదే టాపిక్‌. ఇంట్లో మీరు ఎవరిని నామినేట్‌ చేస్తారు అంటూ బిగ్‌ బాస్‌ ప్రతివారం అడుగుతుంటాడు. ఇద్దరి పేర్లు చెప్పి కారణాలు చెప్పమంటాడు. కానీ ఒక్కోసారి స్టయిల్‌ మారుస్తాడు. ఇద్దరిని నిలబెట్టి మీలో ఎవరు నామినేట్‌ అవుతారు అని అడుగుతాడు. ఈ వారం జరిగిందందే. అలా ఈ వారం నామినేషన్‌ బ్లాక్‌లో నిల్చున్నవారిలో అభిజీత్‌ -హారిక ఒక జోడీ. మంచి స్నేహితులైన ఈ ఇద్దరిలో ఒకరు నామినేట్‌ అవ్వాలంటే చాలా కష్టమైన పని. కానీ ఆ పని అభిజీత్‌ చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. నామినేట్‌ కాకపోయినా హారిక కూడా అందరి మనసులు గెలుచుకుంది.

రంగు బకెట్ల కింద ఇద్దరిని నిల్చోమని బిగ్‌బాస్‌ ఎవరు నామినేట్‌ అవుతారని అడిగారు. తొలుత అభిజీత్‌ నామినేట్‌ అవ్వను అంటూ మొదలెట్టాడు. అయితే హారిక వాదన వినేసరికి నామినేషన్‌ కోసం ముందుకొచ్చాడు. మిగిలిన జోడీలకు విరుద్దంగా ఇక్కడ నామినేషన్‌ చర్చ జరిగింది. అందరూ నేనుండాలి అంటే నేనుండాలి అని చర్చ పెట్టుకున్నారు. అభి-హారిక విషయంలో చర్చ మారింది. నువ్వు నామినేట్‌ అవ్వకు అంటే నువ్వు నామినేట్‌ అవ్వకు అని చర్చించుకున్నారు. ఆఖరికి అభిజీత్‌ మాటే నెగ్గింది. తనే నామినేట్‌ అయ్యాడు.

అభిజీత్‌ నామినేట్ అవ్వడం ఏ మాత్రం ఇష్టం లేని హారిక బిగ్‌బాస్‌ మీద కోపం తెచ్చుకుంది. ఇలా మా ఇద్దరిని పెట్టి నామినేషన్‌ ప్రాసెస్‌ పెట్టడం అన్‌ఫెయిర్‌ అని కామెంట్‌ చేసింది. స్నేహితులు, సమ ఉజ్జీల మధ్య ఎలా పెడతారు అంటూ బాధపడింది. ఈ సమయంలో వారించబోయిన అభిజీత్‌ను షటప్‌ అంటూ కోప్పడింది కూడా. నామినేషన్‌ బ్లాక్‌ నుంచి పక్కకు వచ్చి కూడా అదే మాట అంది. కుటుంబమా, అభిజీత్‌ ఆ అని బిగ్‌బాస్‌ అడిగితే ఏం చేస్తాం అంటూ అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ దగ్గర అనడం సూపర్‌ అనిపించింది. కుటుంబం కోసమే తను నామినేట్‌ కాకూడదు అనుకున్నాను అని హారిక చెప్పింది. తను సేఫ్‌ అవ్వాలని అనుకోవడానికి ఇదొక కారణమని కూడా చెప్పింది హారిక. హారిక కోసం ఇంత చేసిన అభిజీత్ ఈ సారి కచ్చితంగా సేఫ్‌ అవుతాడని నెటిజన్లు అంటున్నారు.

మరోవైపు అఖిల్‌ బాగా ఆడుతున్నాడు… అందుకే అఖిల్‌ ఉండాలి.. నేను నామినేట్‌ అవుతున్నాను అని మోనాల్‌ చెప్పింది. పర్సనల్‌ విషయం బట్టి నామినేట్‌ చేయలి అన్నారు కాబట్టి అమీతుమీ టాస్క్‌లో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని సోహైల్‌ను సేఫ్‌ చేసి, నేను నామినేట్‌ అవుతున్నా అని అవినాష్‌ అన్నాడు. నా మీద మీకు ఎలాంటి కోపం ఉన్నా, డిస్ట్రబెన్స్‌, క్లాష్‌ లాంటివి పోవడానికి నామినేట్‌ అవుతున్నాను అని చెప్పిన దివి చెప్పింది. ఆమె లాస్యను సేఫ్‌ చేసింది. ఆరియానా – మెహబూబ్‌ మధ్య అయితే చాలా సేపు చర్చ జరిగింది. ఇద్దరూ ఇంట్లో ఉండాలని అనుకున్నారు. అయితే ఆఖరుకు నన్ను నేను నామినేట్‌ చేసుకుంటున్నాను అని ఆరియానా చెప్పింది. మెహబూబ్‌ హెల్ప్‌ అడిగాడు నేను చేస్తున్నాను అని చెప్పింది. అయితే అతని నుంచి తనకెప్పుడూ హెల్ప్‌ వద్దని ఆరియానా చెప్పింది.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #akhil
  • #Alekhya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

4 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

8 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

11 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

24 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

3 hours ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

9 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

10 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version