Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Harish Shankar: ‘యానిమల్‌’పై మరో స్టార్‌ డైరక్టర్‌ రివ్యూ… ఏం చెప్పారంటే?

Harish Shankar: ‘యానిమల్‌’పై మరో స్టార్‌ డైరక్టర్‌ రివ్యూ… ఏం చెప్పారంటే?

  • December 8, 2023 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ‘యానిమల్‌’పై మరో స్టార్‌ డైరక్టర్‌ రివ్యూ… ఏం చెప్పారంటే?

టాలీవుడ్‌ దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ రూటే వేరు. ఆయన సినిమాల్లాగే ఆయన మాటలు కూడా చాలా మాస్‌గా ఉంటాయి. హీరో పాత్రలో వేరియేషన్లలా ఆయనలో కూడా అలాంటి వేరియేషన్లు ఉంటాయి. తనతో ఎలా మట్లాడితే రిటర్న్‌లో అలాంటి రిప్లై వస్తుంటుంది. అలాగే తాను చూసిన దానిని, చెప్పాలి అనుకుదాని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఇంచుమించు రామ్‌ గోపాల్‌ వర్మలా అనుకోండి. అయితే హరీశ్‌ ఆయనలా అడ్డగోలు మనిషి కాదు.

ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అంటే… అలాంటి వ్యక్తి ఇప్పుడు ‘యానిమల్‌’ సినిమా రివ్యూ చెప్పారు. రణబీర్ కపూర్ – రష్మిక ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ. వందల కోట్ల అభిషేకం జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి సినిమా సెలబ్రిటీలు ఇంట్రెస్టింగ్‌ రివ్యూలు ఇస్తున్నారు. త్రిష, రేణు దేశాయ్, ఆర్జీవీ ఇచ్చేశారు. తాజాగా హరీశ్ శంకర్ (Harish Shankar) రివ్యూ చెప్పేశారు.

‘పేరులోనే ‘వంగా’ అని ఉన్నప్పుడు… విమర్శలకు, విశ్లేషణలకు వంగుతాడనుకోవడం అమాయకత్వం. సినిమాకు రూల్స్‌ ఉన్నాయి అని అనుకుంటే.. సందీప్‌ బ్రేక్ చేసి చూపించాడు అంటూ హరీశ్‌ శంకర్‌ రాసుకొచ్చారు. ఇంకా దాంతోపాటు సినిమా గురించి ఇంకొన్ని విషయాలు చెప్పారు. కథ గురించి వాదించొచ్చు కానీ, విజయం గురించి వాదించలేం. దాదాపుగా నాకు తెలిసిన వాళ్లందరూ సినిమాను రెండుసార్లు చూశారు అంటూ ఎలివేషన్‌ ఇచ్చారాయన.

సినిమా నిడివి ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రారేమో అనే అపోహను సందీప్‌ ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేశారు. అందుకు ఆయన కృతజ్ఞతలు అంటూ తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. అంతేకాదు రష్మిక మందన గురించి మాట్లాడుతూ ‘‘క్రష్మికకు నా అభినందనలు. గీతాంజలిగా చక్కగా నటించి అందరి ఆదరణ సొంతం చేసుకుంది’’ అంటూ సింపుల్‌గా చెప్పేశారు. డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేసి భారీ విజయం అందుకుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #harish shankar

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

11 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

29 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version