Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • March 15, 2026 / 12:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

ఓ సినిమా ఇబ్బందికర ఫలితం అందుకుంటే.. ఆ హీరో మహా అయితే ఓ నెల డౌన్‌లో ఉంటాడు. కానీ ఆ దర్శకుడు చాలా ఏళ్లు డౌన్‌ అయిపోతారు. తిరిగి ఎప్పుడు కోలుకుంటారు అనేది చెప్పాలేం. కొందరికి నెల పడితే.. ఇంకొందరికి రెండు, మూడేళ్లు పడుతుంది. ఇలాంటి సమయంలో ‘నేనున్నా’ అంటూ ఆ దర్శకుడికి అండగా నిలిచేది చాలా తక్కువమంది. ఆ చాలా తక్కువమందిలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఒకరు. ఆయన ‘నేనున్నా’ అనే మాట అన్నది మరో దర్శకుడు హరీశ్‌ శంకర్‌తో.

Harish Shankar, Puri Jagannadh

పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన వరుసగా మీడియాతో మాట్లాడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తన ఫ్లాప్‌ డేస్‌ గురించి మాట్లాడారు. సినిమా ఫ్లాప్‌ అయి తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్‌ తనను మూడేళ్లు పోషించారని హరీశ్‌ శంకర్‌ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి రాకముందు తనపై యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రభావం ఉండేదని.. ఇండస్ట్రీకి వచ్చాక పూరి ప్రభావం అంతకన్నా ఎక్కువ ఉందని చెప్పారు.

Harish Shankar about Puri Jagannadh

తెలుగు సినిమా పరిశ్రమలో తనలో స్ఫూర్తినింపిన వ్యక్తి పూరి అని పొగిడేశారు హరీశ్‌. తన మొదటి సినిమా ‘షాక్‌’ సరిగ్గా ఆడనప్పుడు ఆయనే పిలిచి రామ్‌ చరణ్‌ హీరోగా తొలి సినిమా చేస్తున్నాం. నువ్వు నాతోనే ఉండు. పెళ్లై కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తి తీసిన సినిమా ఆడకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పారని హరీశ్‌ తెలిపారు. రైటర్‌గా రెండు, మూడేళ్లు ట్యాగ్‌ ఇచ్చి నన్ను పోషించారు. ఆయన చేసిన సాయం నా జీవితంలో మర్చిపోలేను అని చెప్పారు.

harish shankar about body double rumours

‘షాక్‌’ సినిమా వరకు రవితేజ హెల్ప్‌ చేశారు.. ఆ తర్వాత పూరి చేరదీశారు. సినిమా మేకింగ్‌ అంటే ఏంటో వివరించారు. ఆయనతో పనిచేయడం పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ అని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌తో ఎన్నో ఏళ్ల తర్వాత హరీశ్‌ చేసిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 19న విడుదలవుతోంది.

చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Puri Jagannadh

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

20 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

21 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

22 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

23 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

2 days ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version