Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

  • December 15, 2025 / 03:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

మొన్నీమధ్యే ‘ఓజీ’ సినిమాతో మునపటి పవన్‌ కల్యాణ్‌ను చూసిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్‌కి ‘దేఖ్‌ లేంగే సాలా’ అంటూ అంతకుమించిన ఆనందాన్ని అందించారు. తొలి ఆనందాన్నిచ్చింది ఫ్యాన్‌ బాయ్‌ సుజీత్‌ అయితే.. డబుల్‌ ఆనందాన్నిచ్చింది ఫ్యాన్‌ డైరక్టర్‌ హరీశ్‌ శంకర్‌. ఏంటి ఒక పాటకే ఫ్యాన్స్‌ ఆనందపడిపోయారా అంటారా? కచ్చితంగా ఆనందపడిపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఊపు అలా ఉంది మరి.

Harish Shankar

కావాలంటే మీరే ఓసారి సోషల్‌ మీడియాలోకి వెళ్లి చూడండి. ‘దేఖ్‌లేంగే సాలా..’ పాట వచ్చినప్పటి నుండి రీల్స్‌, మీమ్స్‌, ట్వీట్స్‌, పోస్ట్స్‌ అదిరిపోతున్నాయి. మునపటి వపన్‌ కల్యాణ్‌ని చూశామని కొందరు.. ఆ గ్రేసేంటి, స్వాగేంటి, లుక్‌ ఏంటి, ఊపేంటి అంటూ మురిసిపోతున్నారు. వారి ఆనందానికి తగ్గట్టే ఉంది పాటలో పవన్‌ లుక్‌, డ్యాన్స్‌ కూడా. స్టెప్పులు హెవీగా లేకపోయినా, మాస్‌ టచ్‌ కనిపించకపోయినా పవన్‌ స్టైల్‌కి, కటౌట్‌కి పర్‌ఫెక్ట్‌ మిక్స్‌ అయ్యాయి.

పవన్‌ కల్యాణ్‌కి సరైన విజయం లేని సమయంలో హరీశ్‌ శంకర్‌ వచ్చి ‘గబ్బర్‌ సింగ్‌’ అనే సినిమా తీశారు. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు మొత్తం మటాష్‌ అయిపోయాయి. పవన్‌ లుక్‌, స్వాగ్‌, యాక్షన్‌, ఆ సినిమాలో మరో లెవల్‌లో ఉంటాయి. ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాతో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలని అనుకుంటున్నారు హరీశ్‌ శంకర్‌. దానికి చిన్న టీజర్‌ ఈ పాట అని చెప్పొచ్చు.

ఇప్పటికే వచ్చిన రెండు టీజర్లు అదిరిపోయాయి.. ఇప్పుడు మూడో ప్రచార చిత్రంగా వచ్చిన ఈ పాట వాటికి మించి ఉంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆసక్తికరం. అయితే ఇక్కడే ఓ విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ యలమంచిలి ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ ‘ఓజీ’ సినిమాను మించిన సినిమాగతా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఉంటుందని చెప్పారు. మరి ఆ పనిని హరీశ్‌ శంకర్‌ ఎలా చేస్తారో చూడాలి.

‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Ustaad Bhagat Singh

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

6 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

8 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

24 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version