Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Harish Shankar: ‘లోపల చేయి’ స్టెప్‌ విషయంలో ట్రోలింగ్.. హరీశ్‌ శంకర్‌ రియాక్షన్‌ ఇదే!

Harish Shankar: ‘లోపల చేయి’ స్టెప్‌ విషయంలో ట్రోలింగ్.. హరీశ్‌ శంకర్‌ రియాక్షన్‌ ఇదే!

  • August 17, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: ‘లోపల చేయి’ స్టెప్‌ విషయంలో ట్రోలింగ్.. హరీశ్‌ శంకర్‌ రియాక్షన్‌ ఇదే!

మామూలుగా అయితే దర్శకుడు చెప్పిందే ఓ సినిమాకు సంబంధించినంతవరకు ఫైనల్‌. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్‌ ఉండదు. ఎందుకంటే ఆయన కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ మరి. అయితే ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan)   సినిమాలో దర్శకుడికి నచ్చకుండా, ఓకే అవ్వకుండా ఓ స్టెప్‌ వచ్చేసిందా? ఏమో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)  మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది మరి. ఓ పాట విషయంలో వస్తున్న ట్రోల్స్‌ గురించి ఆయన స్పందన అలా ఉంది మరి. ఇంతకీ ఏమైందంటే?

Harish Shankar:

‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం నచ్చనివాళ్లు కాస్త పీక్స్‌కి వెళ్లి మరీ ట్రోలింగ్‌ చేస్తున్నారు కూడా. వాళ్లు అంతలా ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం.. సినిమా రిలీజ్‌కు ముందు ఆ సినిమా టీమ్‌ సోషల్‌ మీడియాలో, బయట అదే స్థాయిలో హడావుడి చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. సినిమాలోని ఓ పాటలో హీరోయిన్‌ నడుము దగ్గర చీరను పట్టుకుని ఓ స్టెప్పేస్తాడు. దాని గురించి ఈ చర్చ అంతా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినిమా చూసినవాళ్లకు ఆ పాటేంటి, ఆ స్టెప్పేంటి అనేది తెలిసిన విషయమే. గతంలో కొన్ని సినిమాల్లో ఇలాంటి స్టెప్పులు ఉన్నాయనుకోండి. అయితే ఈ సినిమా విషయంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టెప్పులు చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చుకున్నారు. ఆ డ్యాన్స్ మూమెంట్స్ తనకు కూడా అంతగా నచ్చలేదని చెప్పారు.

శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయడం.. తనకు నచ్చలేదని అయితే, ఆ విషయం చెబితే ఎక్కడ వర్క్‌ విషయంలో లో అవుతారో అనుకుని ఊరుకున్నాను అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. దర్శకుడిగా తుది నిర్ణయం తనదే కాబట్టి.. తర్వాత అయినా వాటిని మార్చుకోవచ్చు కదా అనే చర్చ మొదలైంది. మరి దీనికి హరీశ్‌ ఏమంటారో?

మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ హిట్ మూవీ రీరిలీజ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #Sekhar Master

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version