Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar, Chiranjeevi: చిరంజీవి – హరీశ్‌ శంకర్‌ కాంబోలో సినిమా… అన్నీ ఓకే అయ్యాయా?

Harish Shankar, Chiranjeevi: చిరంజీవి – హరీశ్‌ శంకర్‌ కాంబోలో సినిమా… అన్నీ ఓకే అయ్యాయా?

  • March 12, 2024 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar, Chiranjeevi: చిరంజీవి – హరీశ్‌ శంకర్‌ కాంబోలో సినిమా… అన్నీ ఓకే అయ్యాయా?

తెలుగు సినిమాల్లో కామెడీ – యాక్షన్‌ కలగలిపి సినిమాలు తీయడం దిట్ట అనే దర్శకుల పేర్లు లిస్ట్‌ రాస్తే అందులో కచ్చితంగా హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) పేరు ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు, హీరోలు ఈ జానర్‌కి చెందినవారే. ఇప్పుడు అచ్చంగా అలాంటి కథతోనే చిరంజీవితో (Chiranjeevi) ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అదేంటి ప్రకటన ఉండాలి కదా అంటారా? అలాంటి సంప్రదాయాలను ఫాలో అవ్వని ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వస్తోంది కాబట్టి.

మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ (Vassishtha) దర్శకత్వంలో చిరంజీవి ‘విశ్వంభర’  (Vishwambhara)  అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అవుతుంది. ఈ విషయం పక్కనపెడితే.. ఈ లోపే చిరంజీవి మరో రెండు సినిమాలు ప్రారంభిస్తారు అని టాక్‌. అందులో ఒకటి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంటుంది అని చెబుతున్నారు. ఆ సినిమా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతోందట. కథ కూడా మనకు తెలిసిందే.

అదేంటి తెలిసింందే అంటున్నారు మరో రీమేకా? అనుకుంటున్నారా. కథ గురించి మనకు తెలుసు అని మా ఉద్దేశం. చాలా ఏళ్ల క్రితం ‘ఆటో జానీ’ అనే సినిమా గురించి మీరు వినే ఉంటారు. చిరంజీవి, (Puri Jagannadh) పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఆ సినిమా వస్తుందని అప్పుడు అన్నారు. అంతా ఓకే కానీ సెకండాఫ్‌ మార్చాలి అని చిరంజీవి చెప్పడం, ఆ సినిమా ఆగిపోవడం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ కథనే హరీశ్‌ తీసుకొని పూర్తి చేసి వినిపించారట. అంతా ఓకే అవ్వడంతో త్వరలో సినిమా ప్రారంభం అంటున్నారు.

పూరి ‘ఆటో జానీ’ కథను సిద్ధం చేస్తున్నప్పుడు ఆ టీమ్‌లో హరీశ్‌ (Harish Shankar) కూడా ఉన్నారట. అందుకే కథను ఇప్పుడు ఆయనే హ్యాండిల్‌ చేస్తున్నారట. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా అయిపోగా ఈ సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని సమాచారం.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dirctor Harish Shankar
  • #Vishwambhara

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

4 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

6 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version