Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ సినిమాపై హరీశ్‌ శంకర్‌ వైరల్‌ ట్వీట్‌!

Pawan Kalyan: పవన్‌ సినిమాపై హరీశ్‌ శంకర్‌ వైరల్‌ ట్వీట్‌!

  • August 29, 2022 / 08:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ సినిమాపై హరీశ్‌ శంకర్‌ వైరల్‌ ట్వీట్‌!

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు, టైటిల్‌ రివీల్‌ చేసినప్పుడు, పోస్టర్‌ వచ్చినప్పుడు అభిమానుల్లో ఆనందం, ఉత్సాహం ఓ లెవల్‌లో ఉండేది. ఆ తర్వాత అప్‌డేట్‌ అప్‌డేట్‌ అప్‌డేట్‌ అంటూ అడగడం ప్రారంభించారు. ఎలాంటి సమాచారం రాలేదు. ఆ తర్వాత సినిమా ఉందా? లేదా? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. మొన్నీ మధ్య అయితే ఏకంగా పవన్‌ కల్యాణ్‌ ఆ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారు అంటూ వార్తలొచ్చాయి.

దీంతో అభిమానులు ‘ఇదేంటి ఇలా అయిపోయింది’ అంటూ బాధపడుతున్నారు. అయితే దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఓ ట్వీట్‌తో మొత్తం పుకార్లు, కామెంట్లు, డౌట్లను క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. ఓ అభిమాని ట్విటర్‌లో అడిగిన ప్రశ్న ట్వీట్‌కి హరీశంకర్‌ ఇచ్చిన సమాధానంతో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా మీద ఆశలు రేపారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ‘‘పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడు ఉంటుంది? ఈసారి వింటేజ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని చూపించాల్సిందే. డ్యాన్సులు ఉండాల్సిందే’’ ఓ అభిమాని హరీశ్‌ శంకర్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు.

Ramana Gogula for Pawan Kalyan, Harish Shankar film

దానికి హరీశ్‌ శంకర్‌ ఇటీవల సమాధానం ఇచ్చారు. ‘‘మీకు కావాల్సిన‌ అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఏదీ మిస్ అవ్వ‌దు. న‌న్ను న‌మ్మండి. ఈ ఎదురుచూపుల‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కుతుంది’’ అని రిప్లైలో రాసుకొచ్చారు హరీశ్‌ శంకర్‌. దీంతో పుకార్లు వస్తున్నట్లుగా ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా ఆగిపోలేదన్నమాట. అయితే ఇంత చెప్పినప్పటికీ సినిమా ఎప్పుడు అనే సమాచారం రాకపోతుండటంతో ఎక్కడో చిన్న భయం అయితే ఉంది.

హరీశ్‌ శంకర్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కథను పట్టుకుని చాలా రోజులగా ఉన్నారు. ఆ మధ్య ఓ బాలీవుడ్‌ సినిమా చేస్తారు అని వార్తలొచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రీసెంట్‌ ట్వీట్‌ బట్టి చూస్తే సినిమా ఉంది అని ఆయన బలంగా నమ్ముతున్నట్లు అర్థమవుతోంది. మరి నిజంగానే సినిమా ఉంటే.. ఎప్పుడు ప్రారంభం అనేది కూడా అధికారికంగా ప్రకటిస్తే బాగుండు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

7 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

9 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version