Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: వైరల్ అవుతున్న హరీష్ శంకర్ షాకింగ్ ట్వీట్!

Harish Shankar: వైరల్ అవుతున్న హరీష్ శంకర్ షాకింగ్ ట్వీట్!

  • August 29, 2022 / 07:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: వైరల్ అవుతున్న హరీష్ శంకర్ షాకింగ్ ట్వీట్!

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో హిట్టైన సినిమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాపైన సినిమాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా మాత్రం అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి హరీష్ శంకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నెటిజన్ ఆ స్టెప్స్, స్టైల్, స్వాగ్ ఏమైపోయాయ్ కళ్యాణ్ అన్నా.. హరీష్ అన్న మళ్లీ నీ వల్లే అవుతుంది ఇలాంటివి అంటూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ కు హరీష్ శంకర్ స్పందిస్తూ అన్నీ ఉంటాయ్ ఏదీ మిస్ అవ్వదని ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగ్గ ఫలితం ఉంటుందని నన్ను నమ్మాలని చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ చేసిన కామెంట్లతో భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

పవన్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ స్థాయిని ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ భవదీయుడు భగత్ సింగ్ షూట్ తర్వాత రాజకీయాలలో బిజీ అవుతారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఒకవైపు సినిమాలలో మరోవైపు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో సక్సెస్ సాధించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #harish shankar
  • #Mythri Movie Makers

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

12 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version