Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Hero Ram: హరీష్ తో రామ్ సినిమా.. సెట్ అవుతుందా..?

Hero Ram: హరీష్ తో రామ్ సినిమా.. సెట్ అవుతుందా..?

  • June 28, 2022 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: హరీష్ తో రామ్ సినిమా.. సెట్ అవుతుందా..?

ఇండస్ట్రీలో ఒక హిట్టు పడితే దర్శకులు చాలా బిజీ అయిపోతారు అలాంటిది ఒక మంచి హిట్ ఇచ్చిన తరువాత కూడా మూడేళ్లకు పైగా సినిమా చేయకుండా ఖాళీగా ఉండడం అరుదైన విషయం. కానీ హరీష్ శంకర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. చివరిగా అతడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఫామ్ చాటుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది ఆయనకు.

తన అభిమాన హీరోను మళ్లీ డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో హరీష్ చాలా ఆనందపడ్డారు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కానీ పవన్ కళ్యాణ్ వేరే కమిట్మెంట్స్ వలన ఈ సినిమా ఇంతకీ పట్టాలెక్కడం లేదు. పవన్ తో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ స్థాయి హిట్ సినిమా తీయాలనే సంకల్పంతో హరీష్ వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా ఓపికగా ఎదురుచూస్తున్నారు. కానీ ఎంతసేపటికీ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేకపోవడం,

రాబోయే రోజుల్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించకపోవడంతో వేరే ప్రాజెక్ట్ మీద దృష్టి పెడుతున్నారు. హీరో రామ్ తో హరీష్ ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హరీష్ సినిమా చేద్దామన్నా వేరే స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరూ రెండు, మూడు కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. రామ్ మాత్రం బోయపాటికి తప్ప మరో డైరెక్టర్ కి ఓకే చెప్పలేదు. అయితే రామ్ తో హరీష్ వెంటనే సినిమా మొదలుపెట్టే ఛాన్స్ లేదు.

ఇద్దరి కాంబినేషన్ సెట్ అయితే.. స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు హరీష్. ఇంతలో పవన్ సినిమా సెట్స్ పైకి వెళ్తే ఓకే లేదంటే.. రామ్ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత పవన్ సినిమా మీదకి వెళ్లాలనుకుంటున్నారు హరీష్ శంకర్. మరేం జరుగుతుందో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #Harish Shanker
  • #Ram
  • #Ram Pothineni

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

7 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

12 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

15 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

15 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

16 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

6 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

21 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

23 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version