Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మలయాళీ నటిని రెండో పెళ్ళి చేసుకున్న హరీశ్‌ ఉత్తమన్‌..!

మలయాళీ నటిని రెండో పెళ్ళి చేసుకున్న హరీశ్‌ ఉత్తమన్‌..!

  • January 21, 2022 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మలయాళీ నటిని రెండో పెళ్ళి చేసుకున్న హరీశ్‌ ఉత్తమన్‌..!

మలయాళానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తమిళ సినిమాలతో నటుడిగా మారాడు హరీశ్‌ ఉత్తమన్‌. టాలీవుడ్ కు మాత్రం ఇతను విలన్ గా పరిచయమయ్యాడు. అయినప్పటికీ అనతికాలంలోనే టాప్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు. ఈయన తాజాగా రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.ప్రముఖ మలయాళ నటి చిన్ను కురువిల్లను రెండో పెళ్ళి చేసుకున్నాడు హరీశ్.జనవరి 20న కేరళలోని మవెలిక్కర వద్ద ఉన్న రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో హరీశ్- చిన్ను ల వివాహం నిరాడంబరంగా జరిగింది.

వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కేవలం రూ.10 వేల ఖర్చుతోనే వీరి వివాహం జరిగిందని సమాచారం. 2018లో హరీశ్ మేకప్‌ ఆర్టిస్ట్‌ అమృత కల్యాణ్‌ పుర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్ళైన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు సంభవించడంతో ఏడాది పూర్తవ్వగానే విడిపోయారు. 2013 లో వచ్చిన ‘గౌరవం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు హరీష్. అటు తర్వాత ‘పవర్’, ‘జిల్’, ‘పండగ చేస్కో’, ‘శ్రీమంతుడు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘మలుపు’, ‘మిస్టర్’, ‘దువ్వాడ జగన్నాథం'(డిజె),’జై లవ కుశ’, ‘కేరాఫ్ సూర్య’, ‘కవచం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘వినయ విధేయ రామ’, ‘అశ్వద్ధామ’, ‘వి’ ‘నాంది’ వంటి చిత్రాల్లో ఇతను నటించాడు.

ఇక రెండో పెళ్ళి చేసుకున్న హరీష్ కు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ‘కొత్త జీవితం ప్రారంభించావ్… ఇక నుండీ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinnu
  • #Chinnu Kuruvilla
  • #harish
  • #Harish Uthaman

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

11 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version