Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hebah Patel: ‘ఆచార్య’ మూవీని వద్దనుకున్న హెబ్బా పటేల్.. ఏ పాత్ర కంటే..!

Hebah Patel: ‘ఆచార్య’ మూవీని వద్దనుకున్న హెబ్బా పటేల్.. ఏ పాత్ర కంటే..!

  • May 17, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hebah Patel: ‘ఆచార్య’ మూవీని వద్దనుకున్న హెబ్బా పటేల్.. ఏ పాత్ర కంటే..!

‘అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి చిత్రాలతో హిట్లందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. తర్వాత గ్లామర్ డోస్ పెంచి చేసిన ’24 కిస్సెస్’ కూడా ఈమెకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత ఆమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి.

‘భీష్మ’ ‘రెడ్’ ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాల్లో హెబ్బా గ్లామర్ యాంగిల్ ను బయటపెట్టింది. ఈ సినిమాల ద్వారా ఆమె గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ వంటివి కూడా చేయగలను అని చెప్పకనే చెప్పింది. దీంతో ఈమెకు వరుసగా పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఈమె మాత్రం అన్నిటికీ ఓకె చెప్పడం లేదు. ‘ఆచార్య’ చిత్రంలో కూడా హెబ్బా పటేల్ కు ఛాన్స్ వచ్చింది.

కానీ ఆమె నొ చెప్పడంతో ఆ అవకాశం రెజీనాకి వెళ్ళింది. నిజానికి హెబ్బా పటేల్ కు ‘ఆచార్య’ ఆఫర్ వచ్చినప్పుడు డ్యాన్స్ మాత్రమే కాకుండా కొన్ని సన్నివేశాలు కూడా చేయాలని దర్శకుడు కొరటాల చెప్పాడట. మొదట్లో ఓకె చెప్పిన ఈమె తర్వాత చేయను అని చెప్పింది. ఆమె అలా చెప్పడం వలన మంచే జరిగింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘ఆచార్య’ చిత్రం ప్లాప్ అవ్వడంతో అలాంటి కామెంట్లు ఎక్కువైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హెబ్బా ‘ఓదెల రైల్వేస్టేషన్’ తో సహా కొన్ని వెబ్ మూవీస్ వంటి వాటిలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Hebah Patel
  • #Chiranjeevi
  • #Hebah Patel
  • #Ram Charan

Also Read

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

14 mins ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

19 mins ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

33 mins ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

2 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

3 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version