Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hebah Patel: బాయ్ ఫ్రెండ్ ఫోటో ని రివిల్ చేసిన హెబ్బా పటేల్!

Hebah Patel: బాయ్ ఫ్రెండ్ ఫోటో ని రివిల్ చేసిన హెబ్బా పటేల్!

  • July 11, 2023 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hebah Patel: బాయ్ ఫ్రెండ్ ఫోటో ని రివిల్ చేసిన హెబ్బా పటేల్!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు కూడా ఎలాంటి విషయాలను దాచకుండా వెంటనే అభిమానులతో పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బాయ్‌ఫ్రెండ్, పెళ్లి విషయం, గర్భిణీ విషయాన్ని ఏమాత్రం దాచుకోకుండా చూస్తారు. కొంతమంది హీరోయిన్లు ఇలాంటి ధైర్యం చేయలేకపోతున్నారు. మరి కొందరు హీరోయిన్లు ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇవన్నీ కాకుండా తాజాగాహీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వ్యక్తిని తన ప్రేమికుడిగా పేర్కొంటౌ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. అసలు మ్యాటర్ లోకి వెళితే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.

కేవలం యంగ్ హీరోలతోనే నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. కుమారి 21ఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ.. కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నటించింది. అంతేకాకుండా, హెబ్బా పటేల్ నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. వివిధ హాట్ ఫోటోలను పంచుకుంటుంది.

హెబ్బా పటేల్ (Hebah Patel) ఎప్పుడూ హాట్‌గా కనిపిస్తుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూ అప్పుడప్పుడు తన పర్సనల్ విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి చిత్రాన్ని పంచుకుంది. ఆమె ప్రేమికుడిని అని చెబుతుంది. ఆమె అతన్ని కౌగిలించుకుని అతని ముఖాన్నికప్పేసింది. ఈ ఫోటో చూసిన వారంతా హెబ్బా పటేల్ చేసిన సాహసానికి షాక్ అయ్యారు. మరి ఈయన నిజంగా హెబ్బా పటేల్ లవర్ కాకపోతే సరదా కోసం అలా పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor hebah patel
  • #Actress Hebah Patel
  • #Hebah
  • #Hebah Patel

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version