Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని హీరో అదరగొట్టడం ఖాయం!

అక్కినేని హీరో అదరగొట్టడం ఖాయం!

  • December 1, 2017 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని హీరో అదరగొట్టడం ఖాయం!

సరైన కథ లేక పరిచయ చిత్రంతో మంచి హిట్ అందుకోలేకపోయాడు కానీ.. ఒక యంగ్ హీరోగా అగ్ర స్థానంలో నిలవగల అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు అక్కినేని అఖిల్. పాపం పరిచయ చిత్రమే డిజాస్టర్ అవ్వడంతో కొన్నాళ్లు విరామం తీసుకొని తనను వెండితెరకు “మనం” చిత్రం ద్వారా పరిచయం చేసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే మరోమారు నటించాడు. “మనం, 24” లాంటి సూపర్ హిట్స్ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హెల్లో”. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అందర్నీ ఆకట్టుకొని ఆరు మిలియన్ వ్యూస్ సాధించి విశేషమైన రీతిలో రికార్డ్స్ సృష్టించింది.

టీజర్ కి వచ్చిన ఎనర్జీతో నేడు ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ కి పదిరేట్లు ఉంది ట్రైలర్. సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నవారందరి క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రెండు నిమిషాల ట్రైలర్ ఆడియన్స్ కు సినిమాపై మంచి క్లారిటీ ఇస్తుంది. ఇక డూప్ లేకుండా అఖిల్ చేసే విన్యాసాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక విక్రమ్ కుమార్ ఫేవరెట్ యాక్టర్ అయిన అజయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే.. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అద్భుతమైన క్వాలిటీతో, మంచి అడ్వెంచెరస్ లవ్ స్టోరీగా రూపొందుతున్న “హెల్లో” ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద మంచి పాజిటివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడడం ఖాయం. చూస్తుంటే.. తన అన్న నాగచైతన్య సెకండ్ సినిమా అయిన “ఏం మాయ చేసావే”తో సూపర్ హిట్ అందుకొన్నట్లు అఖిల్ తన సెకండ్ సినిమా “హెల్లో”తో సెన్సేషనల్ హిట్ అందుకోంటాడేమో అనిపిస్తుంది. చూద్దాం.. డిసెంబర్ 22న “హెల్లో” చెప్పడానికి వస్తున్న అఖిల్ ఏమేరకు అలరిస్తాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Anup Rubens
  • #Hello Movie
  • #Kalyani Priyadarshan
  • #nagarjuna

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

39 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

6 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

59 mins ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

3 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version