Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

  • December 3, 2025 / 08:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

సమంత రెండో పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత, తాజాగా దర్శకుడు రాజ్ నిడిమోరును సామ్ పెళ్లాడటంపై ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై జరుగుతున్న నెగిటివ్ ట్రోలింగ్‌కి సీనియర్ నటి హేమ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ..”నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.

Hema

మరి సమంత చేసుకుంటేనే ఎందుకు ఇంత రాద్ధాంతం?” అంటూ సూటిగా ప్రశ్నించారు.అబ్బాయి చేస్తే ఒక న్యాయం, అమ్మాయి చేస్తే మరో న్యాయమా అంటూ నెటిజన్లను నిలదీశారు. సమంతకు డబ్బు ఉంది కాబట్టే ఇలా చేస్తోందంటూ కామెంట్స్ చేయడం సరికాదని హేమ మండిపడ్డారు.ప్రస్తుతం సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ఆమెకు కచ్చితంగా ఒక తోడు అవసరమని హేమ అభిప్రాయపడ్డారు.

Hema to Say Goodbye to Movies

తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సామ్‌ను విమర్శించడం మానేసి, కొత్త జంటకు ‘కంగ్రాట్స్’ చెప్పాలని హితవు పలికారు. చట్టబద్ధంగా, ఇష్టపూర్వకంగా జరిగిన ఈ పెళ్లిలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు.ఇక నాగ చైతన్య గురించి కూడా హేమ పాజిటివ్‌గానే స్పందించారు. చైతూ చాలా మంచి వ్యక్తి అని, నాగార్జున ఫ్యామిలీ అంతా ‘బంగారం’ లాంటి మనుషులని కితాబిచ్చారు.

వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారని, ఇప్పుడు ఎవరి లైఫ్ వారిదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన సామ్-రాజ్ వెడ్డింగ్‌పై హేమ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #naga chaitanya
  • #Samantha
  • #Tollywood
  • #Tollywood news

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

6 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

7 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

7 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

11 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

9 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

12 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version