Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani, Trivikram: నాని చెప్పిన త్రివిక్రమ్‌ సినిమా వెనుక జరిగింది ఇదేనా?

Nani, Trivikram: నాని చెప్పిన త్రివిక్రమ్‌ సినిమా వెనుక జరిగింది ఇదేనా?

  • March 29, 2023 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani, Trivikram: నాని చెప్పిన త్రివిక్రమ్‌ సినిమా వెనుక జరిగింది ఇదేనా?

త్రివిక్రమ్‌ – నాని కాంబినేషన్‌ గురించి చర్చ వచ్చినప్పుడల్లా.. భలే కాంబో కుదిరితే బాగుండు అనే మాట కచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్‌ స్టైల్‌ రైటింగ్‌, నాని యాక్టింగ్‌ పర్‌ఫెక్ట్‌ యాక్టింగ్‌ అంత బాగా సింక్‌ అవుతాయి. అయితే గతంలో ఒకటి రెండు సందర్భాల్లో ఈ చర్చ కూడా జరిగింది. ఇటీవల ‘దసరా’ సినిమా ప్రచారం సమయంలో నాని కూడా ఇదే విషయం చెప్పాడు. త్రివిక్రమ్‌ నా కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారేమో అనుకుంటా అని కూడా అన్నారు. దీంతో అసలు ఏం జరిగింది అనే చర్చ మొదలైంది.

‘‘త్రివిక్రమ్ నా కోసం కథ రాస్తున్నారని అనుకుంటున్నాను. నాతో సినిమా చేస్తానని ఓ సందర్భంలో త్రివిక్రమ్ చెప్పారు కూడా’’ అని నాని చెప్పాడు. త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో ఓ టైమ్‌లో మల్టీస్టారర్ చేద్దామని అనుకున్నామని, అయితే ఇప్పటివరకు కాంబినేషన్ సెట్ అవ్వలేదని చెప్పాడు. గతంలో ‘అ ఆ’ సినిమా సమయంలో నానితో త్రివిక్రమ్‌ సినిమా అంటూ చర్చ సాగింది. అయితే ఏమైందో ఏమో ఆ ఊసే లేదు. దీంతో అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసిందే.

సినిమాకీ, సినిమాకీ మ‌ధ్య‌ త్రివిక్ర‌మ్‌కు కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకోడం చూస్తూనే ఉంటాం. ఈ సమయంలోనే మీడియం సైజు ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కిస్తుంటారు. అలా ఓ కథ రెడీ చేసి నానితో తీద్దాం అనుకున్నారట. అయితే అది సోలో సినిమా కాదట. నానితో మరో యువ హీరో నటించే ప్రాజెక్ట్‌. దీని కోసం అప్పట్లో త్రివిక్రమ్‌ కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. ఆ టైమ్‌లోనే నానితోపాటు మరికొంతమంది దగ్గర త్రివిక్రమ్ ఈ క‌థ పాయింట్‌ డిస్కస్‌ చేశారట. కానీ లెక్క కుదరక సినిమా ముందుకెళ్లలేదు అంటున్నారు.

నాని(Nani) ఓ హీరో అయితే, శ‌ర్వానంద్‌, నితిన్‌, నాగ‌శౌర్య‌ లాంటి యంగ్ హీరోల్లో ఒకరు మరో హీరో పాత్రకు బాగుంటారు అని అనుకున్నారట. ఆ సమయంలో త‌మిళ సీమ నుండి కార్తి, ఆర్య లాంటి హీరోల పేర్లూ ప‌రిశీలించారట. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఆ కథను వేరే దర్శకుడికి ఇచ్చి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ కారణంతోనే ‘నా కోసం త్రివిక్రమ్‌ ఓ కథ రాస్తున్నారు’ అని నాని  అన్నాడు అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version