Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akhanda 2: అఖండ సీక్వెల్ రిలీజ్ విషయంలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవాలివే!

Akhanda 2: అఖండ సీక్వెల్ రిలీజ్ విషయంలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవాలివే!

  • August 30, 2024 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: అఖండ సీక్వెల్ రిలీజ్ విషయంలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవాలివే!

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సంబంధించి రియల్ వార్తల కంటే ఫేక్ వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్య (Balakrishna) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అఖండ (Ahanda) మూవీ ఒకటి కావడంతో అఖండ సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్య బాబీ (Bobby)  మూవీ షూట్ పూర్తైన తర్వాతే బాలయ్య అఖండ సీక్వెల్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అఖండ సీక్వెల్ ఎప్పటినుంచి సెట్స్ పైకి వెళ్తుందో అధికారికంగా క్లారిటీ లేదు.

Akhanda 2

2025 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన లేదా 2026 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. 2025 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ మంగళవారం కాగా పెద్ద సినిమాలేవీ మంగళవారం రిలీజ్ కావనే సంగతి తెలిసిందే. సాధారణంగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాలు ఎక్కువ రోజులు షూట్ జరుపుకుంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

అందువల్ల ఏడాదిలోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం సాధ్యమవుతుందని కచ్చితంగా చెప్పలేము. అఖండ (Akhanda 2) సీక్వెల్ రిలీజ్ డేట్ గురించి అధికారికంగా అప్ డేట్స్ వచ్చే వరకు వైరల్ అవుతున్న వార్తలను నమ్మాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. అఖండ సీక్వెల్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

అఖండ సీక్వెల్ లో (Akhanda 2) యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. అఖండ సీక్వెల్ బాలయ్య 110వ సినిమాగా తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. అఖండ సీక్వెల్ లో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

హేమ మీద బ్యాన్‌ ఎత్తివేత.. తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Balakrishna

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

7 mins ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 mins ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

9 mins ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

35 mins ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

3 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

7 mins ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

9 mins ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

1 hour ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version