Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Filmfare Awards South 2024: ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌… ఏయే సినిమాలో పోటీలో ఉన్నాయంటే?

Filmfare Awards South 2024: ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌… ఏయే సినిమాలో పోటీలో ఉన్నాయంటే?

  • July 17, 2024 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Filmfare Awards South 2024: ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌… ఏయే సినిమాలో పోటీలో ఉన్నాయంటే?

ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది పురస్కారాల పనులు మొదలయ్యాయి. ఈ అవార్డుల కోసం ఏటా నిర్వహించేటట్లుగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ – 2024 కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను తాజాగా విడుదల చేశారు. ఏ అవార్డుల బరిలో ఏయే పిక్చర్లు పోటీపడుతున్నాయంటే..

ఉత్తమ చిత్రం పురస్కారం కోసం ‘బేబీ’ (Baby) , ‘బలగం’ (Balagam) , ‘దసరా’ (Dasara) , ‘హాయ్‌ నాన్న’(Hi Nanna),. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) , ‘సామజవరగమన’ (Samajavaragamana) , ‘సలార్‌ 1’ (Salaar) పోటీలో ఉన్నాయి. ఇక ఉత్తమ దర్శకుడు అవార్డు కోసం అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) (భగవంత్‌ కేసరి) (Bhagavath Kesari) , కార్తిక్‌ దండు (Karthik Varma Dandu) (విరూపాక్ష (Virupaksha), ప్రశాంత్‌నీల్‌ (Prashanth Neel) (సలార్‌ 1), సాయి రాజేశ్‌ (Sai Rajesh Neelam) (బేబీ), శౌర్యువ్‌ (Shouryuv) (హాయ్‌ నాన్న), శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) (దసరా), వేణు యెల్దండి (Venu Yeldandi) (బలగం) నామినేషన్లలో ఉన్నారు.

ఉత్తమ నటుడు అవార్డు పోటీలో ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) (బేబీ), బాలకృష్ణ (Nandamuri Balakrishna) (భగవంత్‌ కేసరి), చిరంజీవి (Chiranjeevi) (Waltair Veerayya) (వాల్తేర్‌ వీరయ్య), ధనుష్‌ (Dhanush) (సర్‌ (Sir), నాని (Nani) (దసరా), నాని  (హాయ్‌ నాన్న), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) (మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) (రంగమార్తాండ) (Rangamaarthaanda) నిలిచారు. అనుష్క (Anushka Shetty) (మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి). కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) (దసరా), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) (హాయ్‌ నాన్న), సమంత (Samantha Ruth Prabhu) (శాకుంతలం) (Shaakuntalam) , వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) (బేబీ) ఉత్తమ నటి అవార్డు కోసం బరిలో నిలిచారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

ఉత్తమ సహాయ నటుడు పురస్కారం నామినేషన్లలో బ్రహ్మానందం (Brahmanandam) (రంగ మార్తండ) దీక్షిత్‌ శెట్టి (Dheekshith Shetty) (దసరా), కోట జయరాం (Kota Jayaram) (బలగం), నరేశ్‌ (Naresh) (సామజవరగమన), రవితేజ (Ravi Teja) (వాల్తేర్‌ వీరయ్య), విష్ణు (Vishnu Oi) (కీడా కోలా) (Keedaa Cola) పోటీలో ఉండగా.. ఉత్తమ సహాయ నటి అవార్డు బరిలో రమ్యకృష్ణ (Ramya Krishnan) (రంగమార్తండ), రోహిణి (Rohini) (రైటర్‌ పద్మభూషణ్‌) (Writer Padmabhushan) , రుపా లక్ష్మీ (V.S.Roopa) (బలగం),శ్యామల (Shyamala) (విరూపాక్ష), శ్రీలీల (Sreeleela) (భగవంత్‌ కేసరి), శ్రియా రెడ్డి (Sriya Reddy) (సలార్‌ 1), శ్వేత రెడ్డి (Swathi Reddy) (మంత్‌ ఆఫ్‌ మధు) (Month of Madhu) ఉన్నారు.

ఉత్తమ సంగీత దర్శకుడు పోరులో విజయ్‌ బుల్గానిన్‌ (Vijay Bulganin) (బేబీ), భీమ్స్‌ సిసిరిలియో (Bheems Ceciroleo) (బలగం), సంతోష్‌ నారాయణ్‌ (Santhosh Narayanan) (దసరా), హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (Hesham Abdul Wahab) (హాయ్‌ నాన్న, ఖుషి), దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) (వాల్తేర్‌ వీరయ్య) నిలిచారు. ఇక ఉత్తమ గేయ రచయిత అవార్డు కోసం అనంత శ్రీరామ్‌ (Anantha Sriram) (గాజు బొమ్మ – హాయ్‌ నాన్న; ఓ రెండు ప్రేమ మేఘాలు – బేబీ), కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి – దసరా; ఊరు పల్లెటూరు – బలగం), పి.రఘు (లింగిడి లింగిడి – కోట బొమ్మాళి పి.ఎస్‌ (Kotabommali PS) నిలిచారు.

ఉత్త గాయనీగాయకుల నామినేషన్లు చూస్తే.. చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada ) (ఆరాధ్య – ఖుషి (Kushi) ; ఓడియమ్మ – హాయ్‌ పాప), దీ (చమ్కీల అంగీలేసి – దసరా), మంగ్లీ (Mangli) (ఊరు పల్లెటూరు – బలగం), శక్తిశ్రీ గోపాలన్‌ (Shakthisree Gopalan) (అమ్మాడి – హాయ్‌ నాన్న), శ్వేత మోహన్‌ (Shweta Mohan) (మాస్టారు.. మాస్టారు.. – సర్‌) ఉత్తమ గాయనీమణుల లిస్ట్‌లో ఉండగా.. ఉత్తమ గాయకులు లిస్ట్‌లో అనురాగ్‌ కుల్‌కర్ణి (Anurag Kulkarni) (సమయ – హాయ్‌ నాన్న), హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి – టైటిల్‌ సాంగ్‌), పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా – బేబీ), రామ్‌ మిరియాల (Ram Miriyala) (పొట్టి పిల్ల – బలగం), సిధ్‌ శ్రీరామ్‌ ( Sid Sriram) (ఆరాధ్య – ఖుషి), శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ – బేబీ) ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baby
  • #Balagam
  • #Dasara
  • #Hi Nanna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version