Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ajith, Chiranjeevi: విశ్వంభర సెట్స్ కి అజిత్.. ఫోటోలు వైరల్!

Ajith, Chiranjeevi: విశ్వంభర సెట్స్ కి అజిత్.. ఫోటోలు వైరల్!

  • May 29, 2024 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith, Chiranjeevi: విశ్వంభర సెట్స్ కి అజిత్.. ఫోటోలు వైరల్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) ..లు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల కలయిక ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో అజిత్ ఓ సినిమా చేస్తున్నాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్..లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతుంది. దీంతో గ్యాప్ దొరికిన ప్రతిసారి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టేస్తున్నాడు అజిత్. ఇదే క్రమంలో పక్క సెట్స్ లో జరుగుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ కి వెళ్లి ఆ టీంని కూడా సర్ప్రైజ్ చేసినట్టు మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. “మా ‘విశ్వంభర’ సెట్స్ కి సర్ప్రైజింగ్ స్టార్ గా అజిత్ విచ్చేశారు. అతని సినిమా(గుడ్ బ్యాడ్ అగ్లీ) షూటింగ్ కూడా ఇదే స్టూడియోలో జరుగుతుంది. దీంతో కాసేపు మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో అజిత్ ‘ప్రేమ పుస్తకం’ అనుభవాలు పంచుకున్నాం.ఆ సినిమా ఆడియో లాంచ్ వేడుక నా చేతుల మీదుగా జరిగింది.

అలాగే నా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమాలో అజిత్ భార్య షాలిని (Shalini) కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాంటి గొప్ప మెమోరీస్ కూడా మేము గుర్తు చేసుకోవడం జరిగింది.కాలక్రమేణా అజిత్ ఇంత పెద్ద స్టార్ అవ్వడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. అతని మంచి మనసు వల్లే అతను ఈరోజు ఇలా ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

2 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

11 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

13 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

14 hours ago

latest news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

12 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

15 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

16 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version