Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Deepak Saroj: వాళ్లకి ఈ సినిమా నచ్చదు..’సిద్దార్థ్ రాయ్’ హీరో షాకింగ్ కామెంట్స్

Deepak Saroj: వాళ్లకి ఈ సినిమా నచ్చదు..’సిద్దార్థ్ రాయ్’ హీరో షాకింగ్ కామెంట్స్

  • February 25, 2024 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepak Saroj: వాళ్లకి ఈ సినిమా నచ్చదు..’సిద్దార్థ్ రాయ్’ హీరో షాకింగ్ కామెంట్స్

‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన దీపక్ సరోజ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ‘నీ చాలా బలముంది నాన్నోయ్’ అనే డైలాగ్ తో అతను ఫేమస్ అయిపోయాడు. అంతకు ముందు ‘ఆర్య 2 ‘ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఇక సిద్దార్థ్ రాయ్ తో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి హీరో. వి.యశశ్వి దర్శకుడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ , విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థలపై జయ అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫిబ్రవరి 23 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపడం లేదు ఈ మూవీ. ఇదిలా ఉంటే.. నిన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘ఇది రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండే సినిమా..

పలానా చోట ఇలా ఉంటుంది అని అంచనా వేసి వస్తే, కచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. మాది రెగ్యులర్ సినిమా కాదు. అందుకే కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రెండో రోజు పెర్ఫార్మన్స్ బాగుంది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మొత్తంగా తన (Deepak Saroj) సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది అనే విషయాన్ని ఇతను ఓపెన్ గా ఒప్పుకున్నట్టే..!

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepak Saroj
  • #Siddarth Roy

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

6 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

4 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

9 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

21 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

22 hours ago
Hridayam – Hrudhayam Murali: కల్ట్‌ క్లాసిక్‌ ‘హృదయం’.. కొత్త ‘హృదయం మురళి’ మధ్య కామన్‌ పాయింట్‌ ఇదే..

Hridayam – Hrudhayam Murali: కల్ట్‌ క్లాసిక్‌ ‘హృదయం’.. కొత్త ‘హృదయం మురళి’ మధ్య కామన్‌ పాయింట్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version