Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఆ హీరో ఇష్టం లేకుండా ప్రమోట్ చేస్తున్నాడా.. ఏమైందంటే?

ఆ హీరో ఇష్టం లేకుండా ప్రమోట్ చేస్తున్నాడా.. ఏమైందంటే?

  • November 6, 2024 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరో ఇష్టం లేకుండా ప్రమోట్ చేస్తున్నాడా.. ఏమైందంటే?

సినిమా రిలీజ్ కి ముందు చేసే ప్రమోషన్స్ అత్యంత కీలకమైనవి. వాటితోనే బజ్ క్రియేట్ అవుతుంది. కంటెంట్ ఎంత ప్రామిసింగ్ గా ఉన్నా.. సరైన ప్రమోషన్ లేకపోతే ఫలితాలు తారుమారు అయిపోతాయి. వాటికి ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ కి హీరో, హీరోయిన్స్ ఇద్దరూ వచ్చి పుష్ చేయాలి. నిర్మాత ఎంత డబ్బులు పెట్టినా వీళ్ళు ప్రమోట్ చేసే విధానం కోసమే జనాలు ఎదురుచూస్తూ ఉంటారు.

Hero

ఇక అసలు విషయంలోకి వెళితే.. త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొంచెం పేరున్న హీరో (Hero) నటించిన సినిమానే అది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడనే మంచి పేరు ఆ హీరోకి ఉంది. అయితే.. ఇప్పుడు వచ్చే సినిమాపై అతనికి ఆసక్తి లేదు. ఎందుకంటే.. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రాపర్ గా పూర్తి కాలేదట. కానీ రిలీజ్ చేయాలని నిర్మాత డిసైడ్ అయ్యారు. డైరెక్టర్ కూడా నో చెప్పలేని పరిస్థితి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!
  • 2 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!
  • 3 నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

కాకపోతే సినిమా సరిగ్గా కంప్లీట్ అవ్వకుండా రిలీజ్ చేయడం అనేది హీరోకి నచ్చలేదు. దీంతో అతను ఈ సినిమాని పట్టించుకోవడం మానేశాడు. హీరో మొహం చాటేస్తే మొదటికే మోసం వస్తుంది అని భావించి.. నిర్మాత అండ్ టీం హీరోతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ‘దీంతో ఆ హీరో రూ.2 కోట్లు ఇస్తే ప్రమోషన్స్ కి వస్తాను, లేదు అంటే లేదు’ అంటూ తెగేసి చెప్పాడట.

తర్వాత అతని సన్నిహితులని వాళ్ళని రంగంలోకి దింపి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారట దర్శక నిర్మాతలు. అప్పుడు ఆ హీరో (Hero) తగ్గి కోటి ఇవ్వడానికి రెడీ అయ్యాడు అని తెలుస్తుంది. బ్యాలెన్స్ సినిమా కంప్లీట్ అవ్వాలంటే రూ.5 కోట్లు పైనే ఖర్చు అవుతుంది. కాబట్టి నిర్మాత… హీరో (Hero) అడిగినది ఇవ్వడానికి రెడీ అయ్యాడట.

రణబీర్ – సాయి పల్లవి రామాయణ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

47 mins ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

48 mins ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

1 hour ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version