Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Hero Nani: ఆ కారణాల వల్లే రెండు సూపర్ హిట్లను మిస్ చేసుకున్నాడట..!

Hero Nani: ఆ కారణాల వల్లే రెండు సూపర్ హిట్లను మిస్ చేసుకున్నాడట..!

  • September 9, 2021 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఆ కారణాల వల్లే రెండు సూపర్ హిట్లను మిస్ చేసుకున్నాడట..!

నేచురల్ స్టార్ నాని మరికొన్ని గంటల్లో ‘టక్ జగదీష్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్,ట్రైలర్లు.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

థియేటర్లలో ఈ సినిమాని మిస్ చేస్తున్నందుకు తనకి బాధగానే ఉందని.. కానీ తప్పడం లేదని, అయితే పండుగ రోజునాడు ప్రేక్షకులను అలరించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. రాజా రాణి, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నట్టు కూడా చెప్పి షాక్ ఇచ్చాడు. ‘రాజా రాణి’ కథని తనకి జెమినీ టీవీ ఆఫీస్ లో వినిపించారని అయితే ఆ టైంలో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రంతో బిజీగా ఉన్నానని, దాని తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో ‘పైసా’ మూవీ చేయడానికి కూడా సైన్ చేసినట్టు చెప్పాడు నాని.

దీంతో ‘రాజా రాణి’ సినిమా కోసం ఓ దర్శకుడిని సంవత్సరం పాటు వెయిట్ చేయించడం సరికాదు అని భావించి ఆ ఆఫర్ ను వద్దనుకున్నాడట. ఇక ‘ఎఫ్2’ టైములో అనిల్ రావిపూడి, దిల్ రాజు లు… సంప్రదించినప్పటికీ బిజీ షెడ్యూల్ వల్ల ఆ మూవీ కూడా చేయలేకపోయానని తెలిపాడు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #F2 Movie
  • #Nani
  • #Raja Rani
  • #Tuck Jagadish

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 hour ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

5 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version