Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hero Nani: ఆ విషయంలో నేను లక్కీ అంటున్న నాని!

Hero Nani: ఆ విషయంలో నేను లక్కీ అంటున్న నాని!

  • September 22, 2022 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఆ విషయంలో నేను లక్కీ అంటున్న నాని!

న్యాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. నాని గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా నాని తర్వాత సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. న్యాచురల్ స్టార్ నాని నేనేమీ ఓవర్ నైట్ లో స్టార్ కాలేదంటూ పరోక్షంగా వెల్లడించారు. తన సినీ ప్రయాణానికి సంబంధించి నాని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాని 2005 సంవత్సరంలో రాధాగోపాళం సినిమాకు డైరెక్టర్ బాపుతో కలిసి పని చేశానని అన్నారు.

మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీలోకి వచ్చానని నాని చెప్పుకొచ్చారు. సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నానని నాని పేర్కొన్నారు. కొన్నిరోజుల పాటు రేడియో జాకీగా పని చేశానని నాని తెలిపారు. ఆ తర్వాత నాకు యాడ్స్ లో పని చేసే అవకాశం దక్కిందని నాని చెప్పుకొచ్చారు. 2008 సంవత్సరంలో విడుదలైన అష్టాచమ్మా మూవీ ద్వారా నాకు మంచి పేరు వచ్చిందని నాని కామెంట్లు చేశారు.

ఈ గుర్తింపు నాకు ఒక్కరోజులో వచ్చిన గుర్తింపు అయితే కాదని నాని పేర్కొన్నారు. నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశానని నాని చెప్పుకొచ్చారు. ఇంతమంది ఆడియన్స్ ప్రేమ, ఆప్యాయతలు దక్కుతున్నాయంటే నిజంగా నేను లక్కీ అని అనుకుంటున్నానని నాని కామెంట్లు చేశారు. నాని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నానిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా నాని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు నాని 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Nani
  • #Natural star nani

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

26 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version