Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Nani, Ravi Teja: మల్టీస్టారర్‌ సినిమాపై నాని కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నాడంటే?

Hero Nani, Ravi Teja: మల్టీస్టారర్‌ సినిమాపై నాని కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నాడంటే?

  • July 25, 2022 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani, Ravi Teja: మల్టీస్టారర్‌ సినిమాపై నాని కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నాడంటే?

సినిమాలో ఇద్దరు హీరోలు ఉండి.. అందులో ఒకరు సీనియర్‌ అయితే, రెండో వాడు జూనియర్‌ అయితే.. ఆ ఇద్దరూ కలసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు అనే విషయం ఎలా చెప్పాలి? దీనికి ఇటీవల కాలంలో కనిపించిన సమాధానం ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అఫీషియల్‌గా చెప్పలేదు) వీడియో అని చెప్పొచ్చు. చిరు క్యారవాన్‌లోకి రవితేజ వెళ్లిన సీన్‌ మీరూ చూసి ఎంజాయ్‌ చేసే ఉంటారు. ఇప్పుడు అలానే రవితేజ క్యారవాన్‌లోకి నాని వెళ్లాలని అనుకుంటున్నాడు.

అవును, మీరు చదివింది నిజం. ఈ మాట చెప్పింది ఎవరో కాదు నానీనే. రవితే ‘రామారావు ఆన్‌డ్యూటీ’ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కి నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా సినిమా గురించి, రవితేజ గురించి మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవితేజతో మల్టీస్టారర్‌ సినిమా చేయాలని ఉందని చెప్పకనే చెప్పాడు నాని. మరి దర్శకులు, రచయితలు ఆ దిశగా కథలు రాసుకోవడానికి సిద్ధమైపోయావాలి. ఇద్దరూ రెండు రకాలు.. కలిస్తే అదిరిపోతుందంతే.

ఈ వేదిక మీద రవితేజ గురించి నాని చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్‌ అవుతున్నాయి కూడా. ‘నేను సాధించాను.. మీరెందుకు సాధించలేరు’ అని ధైర్యాన్నిచ్చే వాడు ప్రతి జనరేషన్‌కీ ఒకడుంటాడు. అలాంటి వారిలో రవితేజ ఒకడు అంటూ మాస్‌ సినిమా డైలాగ్‌ రేంజిలో చెప్పాడు నాని. రవితేజకు చిరంజీవి అంటే ఇష్టం. ఆయన కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు చిరుని స్ఫూర్తిగా తీసుకున్నారు. మేము కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు స్ఫూర్తినిచ్చింది రవి అన్న అని చెప్పాడు నాని.

మొన్నీ మధ్య ఓ సినిమా కోసం చిరంజీవి క్యారవ్యాన్‌లోకి రవితేజ వెళ్లిన సీన్‌ చూశా. త్వరలో నేనూ రవితేజ క్యారవాన్‌లోకి అలా అడుగు పెట్టాలనుకుంటున్నాను అంటూ మనసులో కోరిక చెప్పేశాడు నాని. 20 ఏళ్ల నుండి రవితేజ ఆన్‌ డ్యూటీ. ఈ నెల 29 నుండి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అంటూ సినిమాకు, కార్యక్రమానికి ఫుల్‌ హైప్‌ ఇచ్చాడు నాని.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Rama Rao- On Duty
  • #Ravi teja

Also Read

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

7 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

8 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

11 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

2 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

2 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

3 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

6 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version