Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hero Nani: ఫ్యాన్స్ ను ఎమోషన్ కు గురి చేసిన నాని లేటెస్ట్ కామెంట్స్!

Hero Nani: ఫ్యాన్స్ ను ఎమోషన్ కు గురి చేసిన నాని లేటెస్ట్ కామెంట్స్!

  • March 27, 2023 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఫ్యాన్స్ ను ఎమోషన్ కు గురి చేసిన నాని లేటెస్ట్ కామెంట్స్!

ఈ సమ్మర్ కు స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’, నాని (Nani) హీరోగా నటించిన ‘దసరా’ చిత్రాలు ప్రేక్షకులకు బిగ్ ఆప్షన్ గా మారాయి. ‘దసరా’ సినిమా మార్చ్ 30న విడుదల కాబోతుంది. ఇక ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల ప్రమోషన్లో భాగంగా … కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇద్దరు కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలే..! చిరంజీవి తర్వాత అలా పైకొచ్చిన హీరోలు వీళ్ళే కాబట్టి.. ఈ ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. ఇక హీరోలు కాకముందు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తిరిగిన రోజులను కూడా ఈ ఇంటర్వ్యూలో వీరు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో నాని చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను ఎమోషనల్ అయ్యేలా చేశాయని చెప్పాలి. ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..

‘నా ఫోటో ఆల్బమ్ పట్టుకుని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. చాలా చోట్ల నాకు ఎంట్రీ కూడా దొరకలేదు. ఒక్క ఫోన్ కూడా రావట్లేదు, కనీసం చిన్న క్యారెక్టర్ కూడా ఎవ్వరూ ఆఫర్ చేయడం లేదు. ఈ ప్రయత్నంలో ఉండగా ఒకరిద్దరు డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లా కూడా వాడేసుకున్నారు. రకరకాల పనులు చేయించుకునేవారు. చివరకు నా ఏటీఎం కార్డులో పండుగ బట్టల కోసం దాచుకున్న డబ్బులు కూడా వారికి వాడేశాను.అవన్నీ భరిస్తుంటే నాకు చాలా చిరాకేసింది.

ఇక ఈ యాక్టింగ్ మన వల్ల కాదేమో అని ఫిక్స్ అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. అలాంటి నాని ఈ ఈరోజు ‘దసరా’ వంటి పాన్ ఇండియా సినిమా చేసే రేంజ్ కు వెళ్ళాడు. మనల్ని ఒకరు రిజెక్ట్ చేసినంత మాత్రాన.. మనం వేస్ట్ అనుకుంటూ బాధపడుతూ కూర్చుంటే చివరికి ఏదీ మిగలదు. ఆ మాటలను, అవమానాలను దాటుకుని వెళ్తే.. రేపన్న రోజున రవితేజ, నాని లా అవ్వొచ్చని ఈ విషయం స్పష్టం చేస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

3 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

4 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

12 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

13 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version