Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nani: రామ్ చరణ్ సినిమా కోటి మంది చూస్తారు.. కానీ అంటూ నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్!

Nani: రామ్ చరణ్ సినిమా కోటి మంది చూస్తారు.. కానీ అంటూ నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్!

  • February 23, 2023 / 10:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: రామ్ చరణ్ సినిమా కోటి మంది చూస్తారు.. కానీ అంటూ నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అని చాలామంది నెపోటిజం గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉండటం వల్లే కొందరి హీరోలకు అవకాశాలు వస్తున్నాయని పలువురు నెపోకిడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే మాత్రమే కాదు ఇతర రంగాలలో కూడా ఈ వారసత్వం కొనసాగుతూ ఉండటం మనం చూస్తున్నాము. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే ఒక హీరో కొరకు హీరో అయితే దానిని నెపోటిజం అంటూ ప్రతి ఒక్కరూ సదురు హీరోల వారసులపై వేలెత్తి చూపుతున్నారు.అయితే ఈ నెపోటిజం గురించి ఇదివరకే పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి నేచురల్ స్టార్ నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఈయన హీరో రానాతో కలిసి నిజం విత్ స్మిత కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నెపోటిజం గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నది మరెవరో కాదు ప్రేక్షకులే నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదాహరణకు రామ్ చరణ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఈయన సినిమాని కోటి మంది ప్రేక్షకులు చూస్తారు. ఇక నేను ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ నా సినిమాను మాత్రం లక్ష మంది మాత్రమే చూస్తారు.

ఇక్కడ ఎవరు నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అంటూ ఈయన ప్రశ్నించారు.దీంతో నెపోటిజం గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో రానా కూడా పాల్గొన్నారు. ఇక రానా మాట్లాడుతూ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కేవలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వరకు మాత్రమే ఆ బ్యాగ్రౌండ్ పనికి వస్తుంది కానీ ఇక్కడ మన టాలెంట్ ప్రూవ్ చేసుకొని నిలబడినప్పుడే నిజమైన విజయం సాధించినట్టు అంటూ ఈయన తెలియచేశారు. ఇలా నేపొటిజం గురించి ఈ హీరోలు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #nepotism

Also Read

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

related news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

trending news

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

1 hour ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

7 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

9 hours ago

latest news

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

50 mins ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

1 hour ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

2 hours ago
Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version