Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » కథల విషయంలో నాని మరీ ఇంత కేరింగా..?

కథల విషయంలో నాని మరీ ఇంత కేరింగా..?

  • March 9, 2020 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కథల విషయంలో నాని మరీ ఇంత కేరింగా..?

నేచురల్ స్టార్ నాని త్వరలోనే ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రం తర్వాత నాని… ‘టక్ జగదీష్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో జరుగుతుంది. ఈ చిత్రం చేస్తూనే మరో చిత్రాన్ని కూడా నాని లైన్లో పెట్టేసాడు.

Hero Nani Latest Still

‘టాక్సీ వాలా’ వంటి హిట్ కొట్టిన రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ ను కూడా ఈ ప్రాజెక్ట్ కు ఫిక్స్ చేసారు. అయితే ఈ చిత్రం కథని నాని 50 లక్షలకి కొనుగోలు చేసాడట. ఆ తరువాత దీనిని రాహుల్ కు అప్పగించినట్టు తెలుస్తుంది. కొనుగోలు చేసిన కథే అయినా మార్పులు అవసరమని నాని … సూచించాడట. ఓ ఆడియో కంపెనీకి చెందిన వ్యక్తి దగ్గర నాని ఈ కథని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఏమైనా కథల విషయంలో నాని ఎన్ని జాగ్రతలు తీసుకుంటాడో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hit
  • #Nani
  • #Nani 2
  • #Nani 27
  • #Nani28

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మొదటి సోమవారం ఇది ఊహించలేదు!

Sailesh Kolanu: ‘హిట్‌’ ఫ్రాంచైజీ.. ఆఖరి సినిమా ఎలా ఉంటుందో చెప్పిన డైరక్టర్‌!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

15 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

18 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

15 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version