Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాని సినిమాకి తలపోటుగా మారిన నవీన్ పోలిశెట్టి కథనం

నాని సినిమాకి తలపోటుగా మారిన నవీన్ పోలిశెట్టి కథనం

  • June 25, 2019 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని సినిమాకి తలపోటుగా మారిన నవీన్ పోలిశెట్టి కథనం

గత శుక్రవారం విడుదలైన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” ఎవ్వరూ ఊహించని విధంగా ఘన విజయం సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. చాలా డిఫరెంట్ కథాంశంతో టిపికల్ డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులతోపాటు విశ్లేషకులు కూడా ప్రశంసించారు. ఇండస్ట్రీ పెద్దలు మొదలుకొని సీనియర్ డైరెక్టర్స్ అందరూ చిత్రబృందంపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కానీ.. మన నేచురల్ స్టార్ నాని మాత్రం “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” విజయం విషయంలో చాలా టెన్షన్ పడుతున్నాడని తెలుస్తోంది. అదేంటి ఆ సినిమా హిట్ అయితే నాని ఎందుకు టెన్షన్ పడతాడు, ఇంకా సంతోషిస్తాడు కానీ అనుకుంటున్నారా
.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

దానికో మంచి రీజన్ ఉందండోయ్.. విషయం ఏంటంటే నాని ప్రస్తుతం నటిస్తున్న “గ్యాంగ్ లీడర్” సినిమా కథ, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” కథనం ఒకేలా ఉన్నాయట. ఈ విషయం సినిమా రిలీజయ్యాక తెలిసింది “గ్యాంగ్ లీడర్” టీం కి. రెండు సినిమాల నేపధ్యం వరుస హత్యలేనట. ఆ హత్యలను ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో ఒక పెద్ద స్కామ్ గురించి తెలుసుకొంటారు నాని & గ్యాంగ్. అందుకే ఆ చిత్రానికి “గ్యాంగ్ లీడర్” అనే పేరు పెట్టారు. మరి ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ నిజమే అయినా నాని టెన్షన్ పడాల్సిన అవసరం మాత్రం లేదు. ఎందుకంటే.. నటుడిగా నాని పెర్ఫార్మెన్స్ తో మ్యాజిక్ చేస్తే.. దర్శకుడు విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లేతో అద్భుతాలు సృష్టించగల సత్తా ఉన్న వ్యక్తి. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా కాబట్టి ఒకవేళ కథనం కానీ మూల కథ కానీ ఒకేలా ఉన్నా.. డీలింగ్ మాత్రం కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. అయినా ఈ వార్తలో నిజం ఎంత అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent Sai Srinivasa Athreya
  • #Anirudh Ravichander
  • #gang leader
  • #Karthikeya
  • #Mythri Movie Makers

Also Read

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

trending news

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

11 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

11 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

12 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

14 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

16 hours ago

latest news

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version