Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naresh: ఆ సీనియర్ నటితో నరేష్ 4వ పెళ్లి..?

Naresh: ఆ సీనియర్ నటితో నరేష్ 4వ పెళ్లి..?

  • June 20, 2022 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: ఆ సీనియర్ నటితో నరేష్ 4వ పెళ్లి..?

రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న వి.కె.న‌రేష్ ప్ర‌స్తుతం వరుస సినిమాల్లో సహాయనటుడి పాత్ర‌ల‌ను పోషిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈయ‌న ఓ సీనియ‌ర్ న‌టిని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇప్పుడు కథనాలు మొదలయ్యాయి. ఆ సీనియర్ నటి మరెవరో కాదు ప‌విత్రా లోకేష్‌. సీనియ‌ర్ న‌రేష్‌తో క‌లిసి ఈమె చాలా సినిమాల్లో నటించింది. వీళ్ళు కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్నార‌ని, సహజీవనం కూడా చేస్తున్నార‌ని, ఏ సినిమాలో నటించాలి అన్నా ఇద్దరూ భార్యాభర్తల పాత్రలు అయితేనే చేస్తామని చెబుతున్నారు అని..

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్ళినప్పుడు కూడా వీరిద్దరూ ఒకే రూమ్ లో స్టే చేస్తున్నారు అంటూ కూడా కథనాలు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రావడానికి కారణం ఒకటి ఉంది. అదేంటంటే.. నరేష్, పవిత్రా లోకేష్ ఇటీవల మహాబలేశ్వర్‌లోని ఓ స్వామిజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారట.అందుకే ఈ ప్రచారం మొదలైంది.

మరోపక్క పవిత్రా లోకేష్ ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని…. దాని విషయమై వారు మహాబలేశ్వర్ వెళ్లారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై వీళ్ళు డైరెక్ట్ గా స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప.. దేనిని కూడా నమ్మలేము. గతంలో నరేష్ 3 పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయనకి మూడు పెళ్లిళ్లు కూడా కలిసి రాలేదు.

మరో పక్క పవిత్ర లోకేష్ విడాకులకు అప్లై చేసి చాలా రోజుల నుండీ ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు లీగల్ గా విడాకులు కన్ఫర్మ్ అయిన తర్వాత నరేష్ ను పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

3 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

20 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

22 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

20 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

21 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

22 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

23 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version