Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naveen Polishetty: నవీన్ పోలిశెట్టికి ఆ విషయంలో కండిషన్ పెట్టిన తండ్రి.. ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయ్!

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టికి ఆ విషయంలో కండిషన్ పెట్టిన తండ్రి.. ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయ్!

  • September 23, 2023 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టికి ఆ విషయంలో కండిషన్ పెట్టిన తండ్రి.. ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయ్!

గడిచిన 5 ఏళ్లలో కొంతమంది చిన్న హీరోలు బాగా షైన్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం తో ప్రేక్షకులు వీళ్ళ చిత్రాలకు బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రల ద్వారా ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చిన నటులలో ఒకరు నవీన్ పోలిశెట్టి. సపోర్టింగ్ రోల్స్ తో అలరించిన నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ తో మొట్టమొదటిసారిగా హీరోగా మారాడు. ఈ చిత్రం ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నవీన్ ని హీరో గా నిలబెట్టింది.

ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘జాతి రత్నాలు‘ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ని చూసి ప్రతీ ఒక్కరు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ భవిష్యత్తు లో పెద్ద స్టార్ హీరో అవ్వబోతున్నాడని, ఈ కుర్రాడిలో మామూలు టాలెంట్ లేదు, విషయం లేని సన్నివేశాలను కూడా తన యాక్టింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తున్నాడు అని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

ఇక రీసెంట్ గా విడుదలైన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ జనాలకు మెల్లగా ఎక్కడం వల్ల ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రొమోషన్స్ అప్పుడు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తనకి చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి అని, ఎలా అయిన హీరో అవ్వాలనే కసి ఉండేదని చెప్పుకొచ్చాడు.

ఇంట్లో కూడా నేను మొదటి నుండి ఇదే చెప్తూ వచ్చాను, పెద్దయ్యాక కూడా మా నాన్న కి ఇదే చెప్తే, ఆయన ముందు నువ్వు బీటెక్ పూర్తి చెయ్యి, ఆ తర్వాతనే సినిమాల్లోకి నీకు ఎంట్రీ అని కండిషన్ పెట్టాడట. దీంతో ఎలా అయిన బీటెక్ పాస్ అవ్వాలనే కసితో రోజుకి 17 గంటలు చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడట. కొన్ని రోజులు జాబ్ కూడా చేసాడట, కానీ తన మెయిన్ ఫోకస్ సినిమాలు కాబట్టి, కొన్ని రోజుల తర్వాత జాబ్ రిజైన్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు (Naveen Polishetty) నవీన్ పోలిశెట్టి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naveen Polishetty

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

3 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

8 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

10 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

3 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

6 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

6 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

7 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version