Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nikhil: ‘కార్తికేయ2’ కొత్త రిలీజ్ డేట్.. ఈసారి నితిన్ కి పోటీగా!

Nikhil: ‘కార్తికేయ2’ కొత్త రిలీజ్ డేట్.. ఈసారి నితిన్ కి పోటీగా!

  • July 21, 2022 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: ‘కార్తికేయ2’ కొత్త రిలీజ్ డేట్.. ఈసారి నితిన్ కి పోటీగా!

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ సినిమా ‘కార్తికేయ2’. కొన్నేళ్లక్రితం వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ చైతన్య నటించిన ‘థాంక్యూ’ అదే రోజున వస్తుండడంతో నిర్మాత దిల్ రాజు.. ‘కార్తికేయ2’ టీమ్ ని కన్విన్స్ చేసి సినిమాను వాయిదా వేసేలా చేశారు.

ఆ తరువాత నిఖిల్ అండ్ కో ఆగస్టు 5న సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అదే సమయానికి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ రిలీజ్ కానుంది. రెండు ఫాంటసీ స్టోరీలు కావడంతో ఇప్పుడు ‘కార్తికేయ2’ని ఆగస్టు సెకండ్ వీక్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే అదే వారంలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిఖిల్ ఇన్ని వాయిదాలు వేసుకున్నా.. అతడికి సోలో రిలీజ్ అయితే దక్కడం లేదు.

ఆగస్టు 12న నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా రిలీజ్ కాబోతుంది. ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా. నితిన్ సొంత బ్యానర్ పై దీన్ని తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే నితిన్ తన సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వెనుకడుగు వేసే ఛాన్సే లేదు.

కాబట్టి నిఖిల్, నితిన్ ల మధ్య బాక్సాఫీస్ పోరుకి రంగం సిద్ధమవుతోంది. అయితే రెండూ వేర్వేరు జోనర్స్ కాబట్టి ఆడియన్స్ రెండు సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతారు. కానీ థియేటర్లు, ఓపెనింగ్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 11న ‘లాల్ సింగ్ చద్దా’, ఆగస్టు 13న ‘స్వాతిముత్యం’ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Chandoo Mondeti
  • #Karthikeya 2
  • #Nikhil
  • #Zee Cinemalu

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

6 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

8 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

8 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

23 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

24 hours ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

8 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

9 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

10 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

1 day ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version