Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nithiin: మరోసారి గవర్నమెంట్ ఉద్యోగిగా కనిపించబోతున్న నితిన్!

Nithiin: మరోసారి గవర్నమెంట్ ఉద్యోగిగా కనిపించబోతున్న నితిన్!

  • June 27, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: మరోసారి గవర్నమెంట్ ఉద్యోగిగా కనిపించబోతున్న నితిన్!

ఇప్పటి యంగ్ హీరోలు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలు చేయడానికైతే… స్క్రిప్ట్ ప్రాపర్ గా లేకపోయినా ఉ.. కొట్టేస్తున్నారు. పోలీస్ పాత్రలతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరవ్వచ్చు. వాటికి ఎప్పటికీ మంచి గిరాకీ ఉంటుంది. ఉదాహరణకి చూసుకుంటే.. మహేష్ బాబు మార్కెట్ ని రెండింతలు పెంచిన సినిమా ‘పోకిరి’. అందులో మహేష్ పోలీస్ గా పనిచేశాడు. అలాగే అతను ప్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ ఇచ్చిన ‘దూకుడు’ లో కూడా మహేష్ పోలీస్ గానే చేశాడు.

వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తో హిట్టు కొట్టాడు. అందులో కూడా పవన్ పోలీస్ గా కనిపించాడు. ఇక రవితేజ ‘క్రాక్’ తో ప్లాపుల నుండి బయటపడ్డాడు. ఇప్పుడు నితిన్ కూడా అదే ఫార్ములాని అప్లై చేయబోతున్నాడు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో నితిన్ పోలీస్ గా కనిపించబోతున్నాడని టాక్. నిజానికి ఈ మూవీలో (Nithiin) నితిన్ ఓ జూనియ‌ర్ ఆర్టిస్టుగా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది.

కాకపోతే తర్వాత ఇతను పోలీస్ గెట‌ప్ లో దర్శనమిస్తాడని తెలుస్తుంది. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. నితిన్ గత చిత్రం మాచర్ల నియోజకవర్గం లో అతను కలెక్టర్ పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. ఈసారి పోలీస్ గా కనిపించబోతున్నాడన్న మాట. ‘జూనియ‌ర్‌’, ‘ఎక్స్ట్రా ఆర్డిన‌రీ మెన్‌’ అనే టైటిల్స్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vakkantham Vamsi
  • #Extra
  • #Hero Nithiin
  • #nithiin
  • #Vakkantham Vamsi

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version