Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పాపం రిలీజ్ కి ముందు రాజశేఖర్ పరిస్థితి!

పాపం రిలీజ్ కి ముందు రాజశేఖర్ పరిస్థితి!

  • November 11, 2017 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం రిలీజ్ కి ముందు రాజశేఖర్ పరిస్థితి!

“గరుడ వేగ” రిలీజ్ ముందువరకూ రాజశేఖర్ గురించి మాట్లాడిన వ్యక్తి ఒక్కడు కూడా లేదు. కానీ.. రిలీజయ్యి సక్సెస్ కొట్టడంతో జనాలందరూ బెల్లంపై వాలే ఈగల్లా ఆయన ఇంట్లో వాలిపోయారు. పాపం ఎలాంటి కల్లాకపటం తెలియని రాజశేఖర్ వారిని ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పట్లానే ఆదరించాడు. అయితే.. సినిమా విడుదలకు సరిగ్గా పదిరోజుల ముందు రాజశేఖర్ ఇంట్లో ఒక ఘోరం చోటు చేసుకోబోయిందట. అప్పటికే తల్లి మరణం బాధిస్తుండగా సినిమా రిలీజావుతుందన్నా టెన్షన్, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో అన్న విపరీతమైన ఆలోచనతో ఉండగా సడమ్ గా రాజశేఖర్ కు చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చిందట. అయితే.. ఈ విషయం బయటివారికి తెలియకుండా ట్రీట్ మెంట్ చేయించారట జీవిత మరియు కుమార్తెలు శివాని-శివాత్మిక.

అయితే.. ఒక్కరోజులో రాజశేఖర్ తేరుకొని సినిమా ప్రమోషన్స్ లో హుందాగా పాలుపంచుకొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ కుమార్తె శివాని ఇటీవల ఓ టాక్ షోకి గెస్ట్ గా విచ్చేసినప్పుడు చెప్పడం అక్కడి వారి కళ్ళు చెమర్చేలా చేసింది. 20 ఏళ్ల సినిమా చరిత్ర ఉండి.. ఇండస్ట్రీలో విశేషమైన పరిచయాలు ఉండి కూడా రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో తన సినిమా విషయంలో ఈస్థాయిలో టెన్షన్ పడ్డాడంటే.. ఇక నార్మల్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? అనే అందరూ ఆలోచిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Garuda Vega
  • #Garuda Vega Movie
  • #Garuda Vega Movie Review
  • #Pooja Kumar
  • #Rajasekhar

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

15 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

10 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

18 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

19 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version