Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajasekhar: స్వయం గా ఆ నటుడికి హీరో రాజశేఖర్ ట్రీట్మెంట్ ఇచ్చాడంట!

Rajasekhar: స్వయం గా ఆ నటుడికి హీరో రాజశేఖర్ ట్రీట్మెంట్ ఇచ్చాడంట!

  • July 10, 2023 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: స్వయం గా ఆ నటుడికి హీరో రాజశేఖర్ ట్రీట్మెంట్ ఇచ్చాడంట!

రాజశేఖర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి కెరీర్ ప్రారంభంలోనే వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు అడపాదడపా అప్పుడప్పుడు హీరో రోల్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్న రాజశేఖర్ కి ‘అంకుశం’ అనే సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజశేఖర్ పేరు ఎత్తితే మన అందరికీ గుర్తుకు వచ్చేది ‘అంకుశం’ చిత్రమే, చాలా మంది రాజశేఖర్ ని అంకుశం రాజశేఖర్ అని ఇప్పటికీ పిలుస్తుంటారు.

ఈ సినిమాతోనే ఆయనకీ స్టార్ ఇమేజి, అలాగే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి వచ్చింది. పోలీస్ క్యారెక్టర్స్ కి రోల్ మోడల్ గా నిల్చిన ఈ చిత్రం లో విలన్ గా రామిరెడ్డి నటించిన సంగతి అందరికీ తెలిసిందే. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రామిరెడ్డి విలనిజం ఒక రేంజ్ లో ఉంటుంది, ఆయన పాత్రని చూసిన ఎవరికైనా కొట్టి చంపేయాలి అనేంత కోపం వస్తుంది, అలా కోపం వచ్చిన సమయం లోనే హీరో రాజశేఖర్ ఆ సినిమాలో రామిరెడ్డి ని నడిరోడ్డు మీద కుక్కని కొట్టినట్టు కొడుతూ పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొని వెళ్తాడు.

ఈ సన్నివేశం అప్పట్లో ఒక సెన్సేషన్, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సన్నివేశం వల్లే ఆ చిత్రం మరో లెవెల్ కి వెళ్లి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అయితే ఈ సన్నివేశం ఆ రేంజ్ లో రావడానికి డైరెక్టర్ కోడి రామకృష్ణ చాలా కసరత్తు చేసాడు. ఎన్నో టేకులు తీసుకున్నాడు, కానీ ఆయన కోరుకున్న ఎమోషన్ మాత్రం పుట్టడం లేదు. దీంతో రాజశేఖర్ మరియు రామిరెడ్డి ని దగ్గరకి పిలిచి, ఈ సన్నివేశం లో కావాల్సిన ఎమోషన్ పుట్టడం లేదు, నువ్వు రామిరెడ్డి ని నిజంగానే కొట్టుకుంటూ తీసుకెళ్ళు అంటాడు.

అప్పుడు రాజశేఖర్ (Rajasekhar) దానికి ససేమీరా ఒప్పుకోలేదు, కానీ రామిరెడ్డి ఏమి పర్వాలేదు సార్, నేనేమి అనుకోను, సన్నివేశం పండాలంటే నేను ఏమి చేయడానికైనా రెడీ ,మీరు కొట్టండి ఏమి కాదు అని చెప్పి , ఆయనని బలవంతంగా ఒప్పించి ఈ సన్నివేశం చిత్రీకరించారట. ఫైనల్ గా మనం చూసిన ఆ సన్నివేశం లో రాజశేఖర్ రామిరెడ్డి ని నిజంగానే నడిరోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాడు అన్నమాట. పాపం రామిరెడ్డి ఈ సన్నివేశం జరిగిన తర్వాత దెబ్బలు బాగా తగిలాయి, చాలా రోజులు వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర్ స్వయంగా డాక్టర్ కాబట్టి, ఆయనే రామిరెడ్డి కి చికిత్స చేసాడు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajasekhar
  • #Akunsham
  • #Kodi Rama Krishna
  • #Rajasekhar
  • #Rami Reddy

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

5 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

9 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

44 mins ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

7 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

8 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

8 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version