Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Rajasekhar: ఇద్దరు భామలతో సందడి చేయనున్న యాంగ్రీ స్టార్‌!

Rajasekhar: ఇద్దరు భామలతో సందడి చేయనున్న యాంగ్రీ స్టార్‌!

  • June 8, 2021 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajasekhar: ఇద్దరు భామలతో సందడి చేయనున్న యాంగ్రీ స్టార్‌!

యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ కొత్తగా ‘శేఖర్‌’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. అందులో ఒక నాయికగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్‌ ముస్కాన్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. తాజాగా మరో హీరోయిన్‌ను కూడా ఖరారు చేశారట. ఈ మేరకు మలయాళం కథానాయిక అను సితారను ఎంచుకున్నారట. అను సితారకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ‘శేఖర్‌’ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ఒక పోస్టర్‌ మాత్రమే.

అందులో రాజశేఖర్‌ తెల్లటి గెడ్డంతో డిఫరెంట్‌గా కనిపించారు. అది చూస్తుంటే ఇదేమంత సాధారణ సినిమా కాదని అర్థమవుతోంది. మరి యువ దర్శకుడు లలిత్‌ను రాజశేఖర్‌ను ‘శేఖర్‌’గా ఎలా చూపించబోతున్నారనేది చూడాలి. ఈ సినిమాను ఎమ్‌.ఎల్‌.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం కలిసి నిర్మిస్తున్నారు. రాజశేఖర్‌ 91వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదలవ్వాల్సింది. అయితే కరోనా పరిస్థితులు, రాజశేఖర్‌కు కరోనా రావడం లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా మరోసారి చిత్రబృందం చిత్రీకరణకు సిద్ధమవుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు కుదుటపడటంతో త్వరలో తెలుగులోనూ చిత్రీకరణలు మొదలవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్‌ అండ్‌ టీమ్‌ కూడా రెడీ అవుతోందట.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Rajasekhar
  • #Malayalam actress
  • #Muskan
  • #Rajasekhar
  • #sitara

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

22 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

24 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

5 mins ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

25 mins ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

9 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version