Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » గరుడ వేగ టీజర్ ని రిలీజ్ చేయనున్న నలుగురు స్టార్స్!

గరుడ వేగ టీజర్ ని రిలీజ్ చేయనున్న నలుగురు స్టార్స్!

  • September 22, 2017 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గరుడ వేగ టీజర్ ని రిలీజ్ చేయనున్న నలుగురు స్టార్స్!

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న హీరో రాజశేఖర్ హిట్స్ లేక కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘గరుడ వేగ’ సినిమాను చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రాజశేఖర్ పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏడాది పాటు కష్టపడి సినిమాని పూర్తి చేశారు. ప్రచారాన్ని కూడా గట్టిగానే చేస్తున్నారు. నలుగురు సెలబ్రిటీలతో గ్రాండ్ గా రిలీజ్ చేయించనున్నారు. రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను, మంచు లక్ష్మిలు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ఒకేసారి తమ ట్విట్టర్.. ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా టీజర్ లాంచ్ చేయనున్నారు.

మరి ముగ్గురూ మూడు రకాల టీజర్లు రిలీజ్ చేస్తారా..? లేక ఒకే టీజర్ ను నలుగురు లాంచ్ చేస్తారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారిగా రాజశేఖర్ కనిపించనుండగా, అతని పక్కన జోడీగా ‘విశ్వరూపం’ భామ పూజా కుమార్ నటిస్తోంది. తమిళ నటుడు కిషోర్ విలన్ పాత్రలో అదరగొట్టనున్నారు. 25 కోట్లతో  కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై రాజశేఖర్ ఆశలు పెట్టుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Lakshmi Manchu
  • #Praveen Sattaru
  • #PSV Garuda Vega
  • #Rajasekhar

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

5 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

6 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

8 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

39 mins ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

1 hour ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

3 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version