Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Hero Ram, Boyapati Srinu: రామ్ ఆ దర్శకునికి ఓకే అన్నారా?

Hero Ram, Boyapati Srinu: రామ్ ఆ దర్శకునికి ఓకే అన్నారా?

  • August 30, 2021 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram, Boyapati Srinu: రామ్ ఆ దర్శకునికి ఓకే అన్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా రామ్ మంచి పేరును సంపాదించుకున్నారు. ఇస్మార్ట్ శంకర్, రెడ్ విజయాలతో జోరుమీదున్న రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే రామ్ తరువాత సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. బోయపాటి శ్రీను రామ్ కాంబినేషన్ మూవీ రెండు భాషల్లో తెరకెక్కనుందని బోయపాటి శ్రీను పవర్ ఫుల్ మాస్ మసాలా స్టోరీని సిద్ధం చేశారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తన సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా రామ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తైంది.

రామ్ సైతం లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా మినహా మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తే మాస్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Pothineni
  • #Boyapati Srinu
  • #Director Boyapati Srinu
  • #Hero Ram Pothineni
  • #Ram Pothineni

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

7 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

8 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

23 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

24 hours ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

4 mins ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

8 mins ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

55 mins ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

3 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version