Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hero Ram:చిన్ననాటి స్నేహితురాలితో రామ్ పెళ్లి..?

Hero Ram:చిన్ననాటి స్నేహితురాలితో రామ్ పెళ్లి..?

  • June 27, 2022 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram:చిన్ననాటి స్నేహితురాలితో రామ్ పెళ్లి..?

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇంకా బ్యాచిలర్స్ గానే ఉన్నారు. గత రెండు, మూడేళ్లలో కొంతమంది వివాహం చేసుకున్నారు కానీ వివాహం చేసుకోవాల్సిన లిస్ట్ చాలా పెద్దదే. ప్రభాస్, శర్వానంద్, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ లిస్ట్ లో హీరో రామ్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రామ్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఈ విషయంపై టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రామ్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన బాల్య స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఒక యువతితో గత కొంతకాలంగా రామ్ ప్రేమలో ఉన్నాడని.. ఇప్పుడు ఆమెని వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ప్రేమ పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ నటించిన ‘వారియర్’ సినిమా జూలై 14న విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలైన తరువాత రామ్ ప్రేయసితో ఎంగేజ్మెంట్ జరగనుందట.

ఈ మేరకు అధికార ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. పెళ్లి కూడా ఈ ఏడాదిలోనే చేసుకోబోతున్నారని టాక్. ఇదిలా ఉండగా.. గతంలో రామ్ పెళ్లి గురించి ఇలానే వార్తలు రాగా.. వాటిపై ఆయన స్పందించారు. పెళ్లి అనేది మన చేతుల్లో ఉండదని.. జరగాల్సిన సమయంలో జరుగుతుందని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్.

అయితే కొందరు మాత్రం ఇది నిజం కాకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు. రామ్ పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే అతడు స్పందించేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ నటించిన ‘వారియర్’ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. లింగుస్వామి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తరువాత రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram Pothineni
  • #Ram
  • #Ram Pothineni
  • #The Warriorr

Also Read

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

trending news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

20 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

20 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

18 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

19 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

20 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

22 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version