Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Hero Ram: కొత్త సినిమా కోసం రామ్‌ డేరింగ్‌ డెసిషన్‌?

Hero Ram: కొత్త సినిమా కోసం రామ్‌ డేరింగ్‌ డెసిషన్‌?

  • August 29, 2022 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: కొత్త సినిమా కోసం రామ్‌ డేరింగ్‌ డెసిషన్‌?

రామ్‌ సినిమాకి అంత బడ్జెట్‌ పెడుతున్నారా? అంటూ మొన్నీమధ్య వరకు మనం మాట్లాడుకున్నాం. అదేనండీ బోయపాటి శ్రీను సినిమా గురించి. ‘వారియర్‌’ సినిమాకు మందు జరిగిన చర్చ ఇదీ. ఆ సినిమా విజయం కోసమో, విజయం దక్కించుకుంటుంది అనో కానీ.. బోయపాటి సినిమా గురించి బలంగా ఈ మాటలు వినిపించారు. అయితే ‘వారియర్‌’ ఫలితం తేడా కొట్టేసరికి ఆ తర్వాత ఎలాంటి ముచ్చట్లూ లేవు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకటి గుడ్‌ అయితే, ఇంకొకటి ఇబ్బంది అనిపించేది.

ముందు గుడ్‌ న్యూస్‌ చూస్తే… బోయపాటి సినిమా కోసం రామ్‌ మేకోవర్‌కి సిద్ధమవుతున్నాడట. ఏకంగా ఈ సినిమా కోసం పది కిలోల బరువు పెరగాలని చూస్తున్నాడట. బోయపాటి స్థాయి యాక్షన్‌ సీన్స్‌ కోసం హీరో ఆ మాత్రం హల్క్‌లా ఉండాలి కదా. అందుకే రామ్‌ను ఆ దిశగా నడిపిస్తున్నారట బోయపాటి శ్రీను. ఈ మేకోవర్‌ అయ్యాక సినిమా షూటింగ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం దీని కోసం రామ్‌ జిమ్‌లో చెమటోస్తున్నాడని చెబుతున్నారు.

ఈ విషయం ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ అయితే… ఇంకో బ్యాడ్‌ న్యూస్‌ కూడా సర్క్యులేట్‌ అవుతోంది. అదే ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో నిర్మాత మనసు మార్చుకోవడం. ‘వారియర్‌’ విజయం తర్వాత బోయపాటి సినిమా మొదలవుతుంది ఏమో అని.. తొలుత ఈ సినిమాకు రూ. 100 కోట్లు పెడదాం అనుకున్నారట. పాన్‌ ఇండియా స్థాయిలోనో లేకపోతే ఎక్కువ భాషల్లోనే ఈ సినిమా రిలీజ్‌ చేసి వసూళ్లు సాధించొచ్చు అనుకున్నారు. అయితే ఇప్పుడు నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి మనసు మారిందట.

దీంతో సినిమా బడ్జెట్‌ తగ్గించుకుందాం అని చూస్తున్నారట. అయితే బోయపాటి మాత్రం అంత మొత్తంలో ఖర్చుపెడితే మంచి సినిమా వస్తుంది అనే నమ్మకంలో ఉన్నారట. దీంతో ఈ సినిమాకు మరో నిర్మాతను యాడ్‌ చేయాలని చూస్తున్నారట. తెలుగులో నిర్మాతల కలయిక కొత్తేమీ కాదు. కాబట్టి రామ్‌ సినిమాకు ఇద్దరు నిర్మాతలు వస్తారనే మాట వినిపిస్తోంది. అయితే అదెవరు అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పాత్ర కోసమే బరువు పెరుగుతున్నాడట.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram
  • #Ram Pothineni
  • #Warrior movie

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

15 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

17 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

20 hours ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

23 hours ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

2 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

15 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

15 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version