Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Hero Siddharth: వయసుపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్.. ట్వీట్స్ వైరల్!

Hero Siddharth: వయసుపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్.. ట్వీట్స్ వైరల్!

  • July 17, 2021 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Siddharth: వయసుపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్.. ట్వీట్స్ వైరల్!

హీరోగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నటుడు సిద్ధార్థ్ ఆ తరువాత కోలీవుడ్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడే తిరిగి మళ్లీ తెలుగులో సినిమాలుచేస్తున్నాడు . సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు. సినిమాల గురించే కాకుండా సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మొన్నామధ్య బీజేపీను టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయంలో సిద్ధార్థ్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో సిద్ధార్థ్ పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా సిద్ధార్థ్ మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు.

వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. ఇందులో వెంకీకి జోడీగా అమ్ము అభిరామి నటించింది. వయసులో బాగా చిన్నదైన అభిరామికి జంటగా వెంకీ కనిపించడంతో.. వయసు ప్రధానంగా చేసుకొని సోషల్ మీడియాలో నారప్పని ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం అది కేవలం సినిమా కోసమే అని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ఈ విషయంలో సిద్ధార్థ్ ను మధ్యలోకి లాగాడు.

Siddharth,Siddharth Photoshoot,Siddharth Stills

నలభై ఏళ్లు పైబడిన సిద్ధార్థ్ తో ఇరవై ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సిద్ధార్థ్ ను ట్యాగ్ చేశాడు. ఇది చోసిన సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు. ”ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?” అంటూ మండిపడ్డాడు. మరో నెటిజన్ ‘నువ్ ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా’ అని మరో ట్వీట్ వేశాడు. దీనిపై రియాక్ట్ అవుతూ.. ”ఛా! అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్‌మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Cha! Athanu naa adopted son. Nenu Mohan Babu garu classmates. Please get your facts straight.#Sodhi #Arachakam #ParisthithuluPrabhavam https://t.co/9W2y0NUCoK

— Siddharth (@Actor_Siddharth) July 16, 2021

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Siddharth
  • #Hero Siddharth
  • #Netizen
  • #Siddharth

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version