వైభవంగా సుమంత్‌ అశ్విన్‌-దీపిక పెళ్లి, వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

  • February 23, 2021 / 05:50 PM IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఎకైక కూమారుడు, యువ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఇంటి వాడయ్యాడు. శనివారం సుమంత్ అశ్విన్ వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోనే జరిగిన సుమంత్ అశ్విన్ వివాహ వేడుకకు.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.’కేరింత’, ‘లవర్స్’ ఇలా వరుసగా కమర్షియల్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ హీరో ‘ఇదే మా కథ’ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇందులో శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ లు కూడా నటిస్తున్నాడు మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus