Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కపటధారి సినిమాపై సుమంత్ కామెంట్స్..!

కపటధారి సినిమాపై సుమంత్ కామెంట్స్..!

  • February 18, 2021 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కపటధారి సినిమాపై సుమంత్ కామెంట్స్..!

సుబ్రహ్మణ్యపురం, ఇదమ్ జగత్ సినిమాల తర్వాత సుమంత్ చేస్తున్న సినిమా కపటధారి. ఈసినిమాని ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 19వ తేదిన ప్రేక్షకుల ముందుకురాబోతోంది ఈ సినిమా. కన్నడలో మంచి విజయాన్ని సాధించిన కవలధారి సినిమాకి ఇది రీమేక్. ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక హత్యకేసులో ఇరుక్కుని దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. నందితశ్వేత హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో నాజర్‌, జయప్రకాశ్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే, ఈసినిమా ఒరిజినల్ లో ఎలా ఉందో అలాగే తీయలేదని, ఎన్నో మార్పులు చేర్పులు చేశామని చెప్తోంది చిత్రయూనిట్. అంతేకాదు, సుమంత్ ఇంటర్య్వూలో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఒక ప్రముఖ మ్యాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఈసినిమా గురించి ఆసక్తికరమైన విషయాలని చెప్పాడు. ఈ సినిమా ఒక న్యూ జోనర్ లో ఉండే థ్రిల్లర్ మూవీ అని, కన్నడలో స్లో న్యారేషన్ ఉంటే తెలుగులో మేము దాన్ని స్పీడ్ గా చేశామని చెప్పాడు. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్ సినిమాలకంటే ఇది చాలా భిన్నమైన సినిమా. ఇది క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.

ఇందులో ట్విస్ట్ లు సస్పెన్స్ లు ప్రేక్షకులకి మంచి అనుభూతినిస్తాయని చెప్పాడు సుమంత్.40 సంవత్సరాల క్రితం కేసుని తిరగతోడి మళ్లీ దాని ఆధారాలని చేజిక్కుంచుకునే నేపధ్యంలో పోలీస్ కి ఎదురయిన సవాళ్లు, వచ్చిన సందేహాలు చాలా ఆసక్తిగా ఉంటాయట. పై ఆఫీసర్లు ఎం త చెప్తున్నా కూడా హీరో వినకుండా కేస్ ని సాల్వ్ చేయడమనేది సినిమా కథలో మంచి థ్రిల్ ని ఇస్తుందని అంటున్నాడు ఈ హీరో. ఒరిజినల్ కంటే కూడా తెలుగులోనే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి సక్సెస్ ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదీ విషయం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #G Dhanajayan
  • #Kapatadhaari
  • #Nandita Swetha
  • #Samantha Akkineni
  • #Simon King

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

2 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

2 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

55 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version