Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sundeep Kishan: హాట్ టాపిక్ గా మారిన హీరో సందీప్ కిషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Sundeep Kishan: హాట్ టాపిక్ గా మారిన హీరో సందీప్ కిషన్ ఎమోషనల్ కామెంట్స్..!

  • February 1, 2023 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: హాట్ టాపిక్ గా మారిన హీరో సందీప్ కిషన్ ఎమోషనల్ కామెంట్స్..!

సందీప్‌ కిషన్‌ ఎక్కువగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఏమీ చేయలేదు. అలా అని కంప్లీట్ గా డిజాస్టర్ సినిమాలే ఇచ్చింది లేదు. అతను చేసే ప్రతి సినిమా యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ అనే రేంజ్ లో ఆడుతుంటాయి. కానీ హిట్ మార్జిన్ దాటకపోతే ఆ హీరోలను ప్రేక్షకులు కాన్సెంట్రేట్ చేయరు. సందీప్ కు అదే మైనస్ అయ్యింది. అతని సినిమాలు యావరేజ్ అనే పదం దగ్గరే ఆగిపోవడంతో అతని మార్కెట్ బలపడలేదు అనేది వాస్తవం. అయితే ఈసారి స్ట్రాంగ్ హిట్ కొడతానని రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో ‘మైఖేల్’ అనే సినిమా చేశాడు.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసాక సందీప్ కిషన్ ఈసారి పెద్ద హిట్టుకొట్టి ఫామ్లోకి వస్తాడు అని అంతా భావిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. పైగా సినిమాలో విజయ్‌ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్‌ సందేశ్‌, అనసూయ వంటి పెద్ద తారాగణం ఉంది. ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు మేకర్స్. ‘మైఖేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో సందీప్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

ముందుగా దర్శకుడు రంజిత్‌ జయకోడి తనకు దేవుడిచ్చిన గిఫ్ట్ అంటూ ఆకాశానికెత్తేశాడు. ‘చాలా సార్లు సందీప్ కెరీర్ అయిపోయింది అని అన్నారు. ఇక సందీప్ కి అవకాశాలు వస్తాయా అన్నారు. నేను కొన్ని చేయలేను అని చాలా మంది చాలా సార్లు అనుకున్నారు.. అన్నారు.అయితే నేనేదైతే చేయలేను అని అంతా అనుకున్నారో.. లేదా అన్నారో.. ఆ చేయలేను అనుకున్నదంతా ఈ సినిమాలో చేశాను.అంతేకాదు ఈ సినిమా కోసం ఎంత చెయ్యాలో అంతా చేశాను.

నా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. 2019 లో ఈ మైఖేల్ టైటిల్ రిజిస్టర్ చేయించాను. అప్పట్నుంచి ఈ సినిమా నాకోసం కష్టపడ్డాను. నేను సినిమాలో అంతా చేశాను అంటే ఇదే నేను చేసే మ్యాగ్జిమమ్ అని కాదు. నన్ను కొంచెం నమ్మి మీ ప్రేమ చూపించండి ఇంతకు మించి బెస్ట్ ఇస్తాను’ అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sundeep Kishan
  • #Hero Sundeep Kishan
  • #Sundeep
  • #Sundeep Kishan

Also Read

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

related news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

trending news

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

16 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

22 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago

latest news

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

21 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

1 day ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version